పోంటే వెచ్చియో
ఇది ఎంతో అమోఘమైన నిర్మాణం. ఇది కేవలం ఒకవైపు నుంచి మరొకవైపు తరలివెళ్లడానికే కాదు.. ఆ బ్రిడ్జు మీద కొన్ని నివాసాలు కూడా ఏర్పడి వున్నాయి. చాలా పాతకాలానికి చెందిన ఈ నిర్మాణం.. ఇప్పటికీ పటిష్టంగా వుండటం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇది ఇటలీలోని ఫ్లోరెన్స్ ప్రాంతంలో ఎంతో ఆకర్షణీయంగా కనువిందు చేస్తుంది.