• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>నిర్మాణ మణ

Full Screen
7/10
Auto Play
slow fast
tower bridge | tower bridge | Photo of 0 | గోల్డెన్ గేట్ బ్రిడ్జి
img

గోల్డెన్ గేట్ బ్రిడ్జి

యునైటెడ్ స్టేట్స్ పశ్చిమతీరంలో ప్రపంచప్రఖ్యాత చిహ్నంగా పేరొందిన ఈ వంతెన.. శాన్ ఫ్రాన్సిస్ కో ప్రాంతంలో ఎంతో అద్భుతంగా కనువిందు చేస్తుంటుంది. 1937వ సంవత్సరంలో నిర్మించిబడిన ఈ బ్రిడ్జీ.. దాదాపు 1,280 మీటర్ల (4,199 అడుగులు) పొడవు వుంటుంది.
  • PREVIOUS SLIDESHOWS

    సంచనాలను సృష్టించిన టాప్ మ్యాగజైన్స్

    సంచనాలను స

  • NEXT SLIDESHOWS

    వణుకుపుట్టించే వండర్ స్పాట్స్!

    వణుకుపుట్ట

Share on Facebook
  • టవర్ బ్రిడ్జి
  • సిడ్నీ హార్బర్ బ్రిడ్జి
  • రియాల్టో బ్రిడ్జి
  • పోంటే వెచ్చియో
  • మిలావ్ వయాడక్ట్
  • గ్రేట్ బెల్ట్ బ్రిడ్జి
  • గోల్డెన్ గేట్ బ్రిడ్జి
  • ఛార్లెస్ బ్రిడ్జి
  • బ్రూక్లీన్ బ్రిడ్జి
  • ఆకాషి కైక్యో బ్రిడ్జి
Tags  :    the most famous bridges  famous bridges in the world  world famous bridges  famous bridges  worlds best bridges  golden gate bridge  tower bridge  sydney harbour bridge  brooklyn bridge  ponte vecchio bridge  millau viaduct bridge  
Home > Slideshows > World > నిర్మాణ మణిహారాలు.. ఆ అద్భుత వంతెనలు

RELATED SLIDESHOWS

  • దేశంలోని అద్భుతమైన దేవాలయాలు
    దేశంలోని అద్భుతమైన దేవాలయాలు
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
    తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
  • భారత్ లో దాగివున్న మిస్టరీ గుహలు
    భారత్ లో దాగివున్న మిస్టరీ గుహలు
  • ఈ గ్రామాలు.. భూతల స్వర్గానికి తలమానికం!
    ఈ గ్రామాలు.. భూతల స్వర్గానికి తలమానికం!
Previous Next
  • 1886 నుంచి 1894 వరకు నిర్మించిన ఈ వంతెన.. లండన్ లోని థేమ్స్ నదిపై నిర్మించడం జరిగింది. ఇది కేవలం లండన్ లోనే కాదు.. యావత్తు ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్టాత్మకమైన కట్టడంగా పేరుగాంచింది.
  • ఆస్ట్రేలియాలోని సిడ్నీలో వుండే ఈ అద్భుతమైన కట్టడం మీదుగా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానకి తరలివెళ్లడానికి రైలు, రోడ్డు రవాణా మార్గాలను నిర్మించారు. ఈ వంతెన ఆ ప్రాంతానికి ఒక చిహ్నంగా పరిగణించబడుతుంది.
  • ఇది ఇటలీలోని వెనిస్ ప్రాంతంలో వున్న ఎంతో పురాతనమైన వంతెన. మొదట ఇక్కడున్న చెక్క వంతెనను 1524లో కూల్చేసీ.. ఆ తర్వాత 1591లో దీనిని నిర్మించడం జరిగింది. ఇది చాలా పురాతనమైన కట్టడం కాబట్టి దీనిని చూడటానికి దేశవిదేశాల నుంచి నిత్యం సందర్శకులు విచ్చేస్తుంటారు.
  • ఇది ఎంతో అమోఘమైన నిర్మాణం. ఇది కేవలం ఒకవైపు నుంచి మరొకవైపు తరలివెళ్లడానికే కాదు.. ఆ బ్రిడ్జు మీద కొన్ని నివాసాలు కూడా ఏర్పడి వున్నాయి. చాలా పాతకాలానికి చెందిన ఈ నిర్మాణం.. ఇప్పటికీ పటిష్టంగా వుండటం అందరినీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ఇది ఇటలీలోని ఫ్లోరెన్స్ ప్రాంతంలో ఎంతో ఆకర్షణీయంగా కనువిందు చేస్తుంది.
  • ప్రపంచంలోనే ఎత్తేన వంతెనగా పేరుగాంచిన ఈ బ్రిడ్జీ.. ఫ్రాన్స్ లోని మిలావ్ ప్రాంతంలో ఎంతో ఆహ్లాదకరంగా కనువిందు చేస్తుంది. దాదాపు 343 మీటర్ల (1,125 అడుగులు) ఎత్తులో నిర్మించిన ఏకైక కట్టడం ప్రపంచవ్యాప్తంగా ఇదే! ఇందులో ఇంకొక ప్రత్యేకమైన విషయం ఏమిటంటే.. ఈ వంతెనకున్న పిల్లర్లు ఈఫిల్ టవర్ కంటే ఎత్తైనవి. దీనిని 2004లో ఓపెన్ చేశారు.
  • ఇది ప్రపంచంలోనే ఎంతో పొడవైన బ్రిడ్జి. దీని పొడవు దాదాపు 6,790 మీటర్లు (22.277 అడుగులు).. అంటే 7 కిలోమీటర్ల మేర వరకు వుంటుంది. ప్రపంచంలోనే ఇంతవరకు ఇంత పెద్ద బ్రిడ్జి మరెక్కడా లేదు. అలాగే ఇది 254 మీటర్ల ఎత్తులో వుంటుంది. దీంతో ఇది ప్రపంచంలోనే ఎనిమిదవ ఎత్తైన బ్రిడ్జుగా పేరుగాంచింది. ఈ వంతెన డెన్మార్క్ లో ఎంతో సాహోసోపేతంగా కనువిందు చేస్తుంది.
  • యునైటెడ్ స్టేట్స్ పశ్చిమతీరంలో ప్రపంచప్రఖ్యాత చిహ్నంగా పేరొందిన ఈ వంతెన.. శాన్ ఫ్రాన్సిస్ కో ప్రాంతంలో ఎంతో అద్భుతంగా కనువిందు చేస్తుంటుంది. 1937వ సంవత్సరంలో నిర్మించిబడిన ఈ బ్రిడ్జీ.. దాదాపు 1,280 మీటర్ల (4,199 అడుగులు) పొడవు వుంటుంది.
  • 1357 నుంచి మొదలుపెట్టిన దీని నిర్మాణం 15వ శతాబ్ద మొదటి దశలలో పూర్తయ్యింది. అంటే దాదాపు 50 సంవత్సరాలకంటే ఎక్కువ కాలం పట్టిన ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఎన్నో కష్టాలు, అవస్థలు పడి నిర్మించారు. ఈ బ్రిడ్జి సహాయంతోనే అటువైపున్న ప్రాంతీయవాసులు మరొకవైపుకు చేరుకోవడానికి వీలుగా వుంటుంది. ఇక్కడ ఎల్లప్పుడూ కళాకారులు వుంటారు.
  • 1883లో నిర్మించబడిన ఈ వంతెన.. యూనైటెడ్ స్టేట్స్ లోని న్యూయార్క్ ప్రాంతంలో ఎంతో గంభీరంగా కనువిందు చేస్తుంటుంది. ఇది దాదాపు 1,595 అడుగుల పొడవు వుంటుంది. న్యూయార్క్ సిటీలో వున్న అద్భుత కట్టడాల్లో ఇది కూడా ఒకటి!
  • ప్రపంచంలోనే నాలుగవ ఎత్తైన బ్రిడ్జితోపాటు చాలా పొడవుగా వుండే దీనిని నిర్మాణం 1998 పూర్తయ్యింది. ఇది దాదాపు రెండు కిలోమీటర్ల మేర పొడవు వుంటుంది. ఇది జపాన్ లోనే ఎంతో ప్రతిష్టాత్మకమైన నిర్హాణంగా పరిగణిస్తారు.
More FromWorld
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.