ఛార్లెస్ బ్రిడ్జి
1357 నుంచి మొదలుపెట్టిన దీని నిర్మాణం 15వ శతాబ్ద మొదటి దశలలో పూర్తయ్యింది. అంటే దాదాపు 50 సంవత్సరాలకంటే ఎక్కువ కాలం పట్టిన ఈ బ్రిడ్జి నిర్మాణానికి ఎన్నో కష్టాలు, అవస్థలు పడి నిర్మించారు. ఈ బ్రిడ్జి సహాయంతోనే అటువైపున్న ప్రాంతీయవాసులు మరొకవైపుకు చేరుకోవడానికి వీలుగా వుంటుంది. ఇక్కడ ఎల్లప్పుడూ కళాకారులు వుంటారు.