లైఫ్ మ్యాగజైన్
ఆనాడు వియత్నంలో జరిగిన యుద్ధం కాండను అనుసరించి 1965వ సంవత్సరం నవంబర్ నెలలో లైఫ్ మ్యాగజైన్ వారు ఆ యుద్ధంగా ఖైదీగా బంధించబడి, కళ్లు - నోరును టేప్ తో కప్పేసిన ఒక వ్యక్తి దృశ్యాన్ని చిత్రీకరించింది. దీంతో ఆ దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ... దానిని తొలగించాలని డిమాండ్ చేశారు.