• VaArtha  patrikalu
  • EVENTS
  • Jobs
  • Profiles
  • Slide Shows
  • Weather
Data not Availablegoldrating GOLD : Rs./gm 1USD=Rs.0 Andhrawishesh.com
TeluguWishesh
      • Movie News
      • Movie Reviews
      • Hot gossips
      • Old is Gold
      • Movie Gossips
      • Tollywood Heroins
      • Tollywood Heros
      • Models
      • Hot Hot
      • Events Galleries
      • Cinema Galleries
      • Tennis
      • Cricket
      • Sports Buzz
      • Srungaram
      • Love And Romance
      • Romance And Relationship
      • Prolong The Pregame
      • Love Tips And Tricks
      • Expert Advice
      • Traditions
      • Pooja Procedure
      • Ithihasalu
      • Vrathalu & Nomulu
      • Hindu dharmam
      • Organizing Tips
      • Yatra Tips
      • Health tips
      • Finance Tips
      • Relationship Tips
      • Fashion Tips
      • Love Tips
  • hyderabad vijayawada visakhapatnam thirupathi
Home>Slideshows>సంచనాలను స

Full Screen
6/10
Auto Play
slow fast
Photo of 0 | వానిటీ మేగజైన్ | Esquire magazine | the controversial magazines in the world
img

వానిటీ మేగజైన్

వానిటీ మేగజైన్ కూడా తన కవర్ పేజీ మీద ఏడునెలల గర్భంతో వున్న డెమీ మోరే చిత్రాన్ని 1991వ సంవత్రరం ఆగస్టులో నగ్నంగా ప్రచురించింది. ఈ ఫోటోను కూడా అన్నీ లియోబోవిట్జ్ అనే ఫోటోగ్రాఫర్ తన కెమెరాకి ఎక్కించి, ఈ మ్యాగజైన్ కి అందించాడు. ఇది మహిళల గౌరవ మర్యాదలను కించపరిచేదిగా వుందని అప్పటి మహిళా సంఘాలు మ్యాగజైన్ ను బ్యాన్ చేయాల్సిందిగా కోరుతూ నిరసనలకు దిగారు.
  • PREVIOUS SLIDESHOWS

    Terror strikes America blasts at Boston marathon

    Terror strikes America blasts

  • NEXT SLIDESHOWS

    నిర్మాణ మణిహారాలు.. ఆ అద్భుత వంతెనలు

    నిర్మాణ మణ

Share on Facebook
  • రోలింగ్ స్లోన్
  • టైమ్స్ మ్యాగజైన్
  • లైఫ్ మ్యాగజైన్
  • ఈస్వ్కైర్ మ్యాగజైన్
  • రోలింగ్ స్టోన్ మ్యాగజైన్
  • వానిటీ మేగజైన్
  • రోలింగ్ స్టోన్ మ్యాగజైన్
  • టైమ్ మ్యాగజైన్
  • వైర్డ్ మ్యాగజైన్
  • న్యూయార్కర్ మ్యాగజైన్
Tags  :    controversial magazine covers  the top controversial magazine covers  magazines which creates controversial  the controversial magazines in the world  rolling stone magazine creates controversial in the world  Times magazines  Esquire magazine  vanity magazine news  vanity magazine creates controversial  The new yorker magazine  
Home > Slideshows > World > సంచనాలను సృష్టించిన టాప్ మ్యాగజైన్స్

RELATED SLIDESHOWS

  • దేశంలోని అద్భుతమైన దేవాలయాలు
    దేశంలోని అద్భుతమైన దేవాలయాలు
  • తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
    తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిచెందిన ట్రెక్కింగ్ ప్రదేశాలు
  • భారత్ లో దాగివున్న మిస్టరీ గుహలు
    భారత్ లో దాగివున్న మిస్టరీ గుహలు
  • ఈ గ్రామాలు.. భూతల స్వర్గానికి తలమానికం!
    ఈ గ్రామాలు.. భూతల స్వర్గానికి తలమానికం!
Previous Next
  • అందులో ముఖ్యంగా బోస్టన్ మారాథాన్ బాంబు పేలుళ్లలో నేరస్థుడిగా నిర్థారించబడిన జోకర్ సర్నేవ్ (Dzhokhar Tsarnaev) ఫోటోలను తమ మ్యాగజైన్ లో ఫ్రంట్, మధ్య పేజీలలో ఒక రాక్ స్టార్ లాగా ముద్రించి, అన్ని ప్రాంతాలలో ప్రచురించింది. ఈ విధంగా ప్రచురించడంతో చాలామంది తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఆ పత్రికను నిలిపివేయాల్సిందిగా నిరసనలు కూడా వెల్లువెత్తాయి.
  • టైమ్స్ మ్యాగజైన్ వారు 1938వ సంవత్సరంలో అత్యంత కిరాతకునిగా పేరు తెచ్చుకున్న అడాల్ఫ్ హిట్లర్ ను ‘‘పర్సన్ ఆఫ్ ద ఇయర్’’గా ప్రచురించి ఇబ్బందుల్లో పడింది. ఎంతోమంది మరణాలకు కారణమైన అడాల్ఫ్ హిట్లర్ ను ఒక హీరోలా ప్రచురించడంతో తీవ్ర మనస్తాపానికి గురయిన సామాన్య ప్రజలు... ఆ మ్యాగజైన్ కు వ్యతిరేకంగా తమ గళం ఎత్తారు.
  • ఆనాడు వియత్నంలో జరిగిన యుద్ధం కాండను అనుసరించి 1965వ సంవత్సరం నవంబర్ నెలలో లైఫ్ మ్యాగజైన్ వారు ఆ యుద్ధంగా ఖైదీగా బంధించబడి, కళ్లు - నోరును టేప్ తో కప్పేసిన ఒక వ్యక్తి దృశ్యాన్ని చిత్రీకరించింది. దీంతో ఆ దేశ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ... దానిని తొలగించాలని డిమాండ్ చేశారు.
  • 1968వ సంవత్సరంలో ఈస్వ్కైర్ మ్యాగజైన్ తన కవర్ పేజీ మీద సెయింట్ సెబాస్టియన్ రూపంలో మహమ్మద్ అలీ ఫోటోను చిత్రీకరించి సంచలనాల మూట గట్టుకుంది. ఈ ఫోటోను చూసి ఇస్లాం మత పెద్దలు... తమ మతాన్ని కించపరిచేదిగా వుందని భావిస్తూ.. వెంటనే దానిని తొలగించాలని డిమాండ్ చేశారు.
  • రోలింగ్ స్టోన్ సంచలనాలను సృష్టించడంలో ఒక అరుదైన రికార్డును సంపాదించుకుంది. అప్పటికే సంచాలనాత్మక మ్యాగజైన్ గా పేరు తెచ్చుకున్న ఈ రోలింగ్ స్టోన్... జాన్ లీనన్, యోకో ఓనో ఇద్దరు 1980 డిసెంబర్ 8వ తేదీన చనిపోయిన దృశ్యాన్ని తన కవర్ పేజీ మీద 1981 జనవరి 22వ తేదీన ఎక్కించింది. ఈ ఫోటోను అన్నీ లియోబోవిట్జ్ అనే ఫోటోగ్రాఫర్ తన కెమెరాకు ఎక్కించాడు. ఈ దృశ్యాన్ని చూసిన ప్రతిఒక్కరి మనసు కలిచివేయడంతో అప్పటిలో పెద్ద దుమారమే రేగింది.
  • వానిటీ మేగజైన్ కూడా తన కవర్ పేజీ మీద ఏడునెలల గర్భంతో వున్న డెమీ మోరే చిత్రాన్ని 1991వ సంవత్రరం ఆగస్టులో నగ్నంగా ప్రచురించింది. ఈ ఫోటోను కూడా అన్నీ లియోబోవిట్జ్ అనే ఫోటోగ్రాఫర్ తన కెమెరాకి ఎక్కించి, ఈ మ్యాగజైన్ కి అందించాడు. ఇది మహిళల గౌరవ మర్యాదలను కించపరిచేదిగా వుందని అప్పటి మహిళా సంఘాలు మ్యాగజైన్ ను బ్యాన్ చేయాల్సిందిగా కోరుతూ నిరసనలకు దిగారు.
  • 1993వ సంవత్సరంలో రోలింగ్ స్టోన్ మ్యాగజైన్ తిరిగి మరో సంచలనమైన కవర్ పేజీతో వార్తల్లోకెక్కింది. ఒక వ్యక్తి జానెట్ జ్యాక్సన్ ఎదలను తాకుతూ తీసిన ఒక ఫోటోను రోలింగ్ స్టోన్ తన కవర్ పేజీ మీద ప్రచురించింది, ప్రయోగాత్మకమైన సంచలనాన్ని సృష్టించింది. ఆడవాళ్లను ఈ విధంగా నగ్నంగా చూపించడమే గాకుండా, ఇంత అసభ్యకరమైన పద్ధతిలో ప్రచురించినందుకు మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహానికి గురయ్యాయి. దీనికి సంబంధించి అప్పట్లో చాలా సంఘర్షణలు కూడా జరిగాయి.
  • టైమ్ మ్యాగజైన్ కూడా సంచనాలను సృష్టించడంలో ఏమాత్రం తీసుకుపోలేదన్నట్టు తిరిగి 1997లో వార్తల్లో కెక్కింది. ఎలెన్ డిజెన్రీస్ నపుంసకులు అని వచ్చిన రూమర్లను నిజం చేస్తూ టైమ్ మ్యాగజైన్ తన కవర్ పేజీ మీద వార్తను ప్రచురించి సంచలనం రేపింది.
  • చివరాఖరికి వైర్డ్ మ్యాగజైన్ కూడా ఒక సంచలనాన్ని తన పేరు మీద నమోదు చేసుకుంది. స్టీవ్ జాబ్స్, యాపిల్ కంపెనీకి తిరిగి వస్తున్నాడని చెబుతూ ప్రశ్నార్థకమైన కవర్ పేజీని తయారుచేసి... అందులో యాపిల్ చుట్టూ ముళ్లకిరీటాన్ని అమర్చి.. ఆ ఫోటోను ప్రచురించింది. ప్రత్యేకమైన వార్తను ప్రచురించి... తన ఖాతాలో ఒక సంచలనాన్ని ఏర్పాటు చేసుకుంది.
  • వేడినీటిలో నాలుకను పెట్టినట్లుగా... న్యూయార్కర్ మ్యాగజైన్ ఒక కవర్ పేజీని ప్రచురించి, సంచలనాలతోపాటు సమస్యలను కూడా కొని తెచ్చుకుంది. ప్రముఖ కళాకారుడు అయిన బ్యారీ బ్లిట్ వేసిన ఒక చిత్రాన్ని ఈ మ్యాగజైన్ తన కవర్ పేజీకోసం ఉపయోగించుకుంది. అందులో అమెరికా ప్రెసిడెంట్ అయిన బరాక్ ఒబామా ముస్లిం మతస్తులను ధరించినట్టుగాను, అతని భార్య మిషెల్ ఒబామా ఒక టెర్రరిస్టుగాను వున్నట్టు చిత్రాన్ని ప్రచురించింది.
More FromWorld
About Us | Terms of use | Liability Disclaimer | Privacy Policy | Sitemap | Contact Us | Help
  • Cinema Home
  • Movie Gallery
  • Videos Home
  • Fun & Jokes
  • Wallpapers
  • Telugu Ruchulu
  • Life Style
  • Slideshows
  • E- Articles
  • Aanimuthyalu
  • Anveshana
  • Business
  • Yeshodhara
  • Srungaram
  • Nyaya Salahalu
  • Beauty Tips
  • Movie Reviews
  • TV Shows
  • Gusa Gusalu
  • Garam Garam
  • Star Diary
  • Horoscope
  • Sports News
  • Live Channels
  • Hyderabad News
  • Vijayawada News
  • Visakhapatnam News
  • Tirupathi News
  • TTD Information
  • Durga Temple ( Vijayawada)
  • Sitaram Temple (Bhadrachalam)
  • Shiridi Sai Temple Info
Copyrights © 2014 Wishesh Digital Media. All Rights Reserved Our Network : Wishesh, Andhra Wishesh, Tamil Wishesh, Bangalore Wishesh, Wishesh YP

Please note that this is a BETA version of the Teluguwishesh website which is still undergoing final testing before its official release.