UPCOMING Movies

grideview grideview
 • Oct 25, 07:10 AM

  రేయ్‌

  చిరంజీవి మేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌ను హీరోగా పరిచయం చేస్తూ వైవిఎస్‌ చౌదరి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'రేయ్‌'. సయామీఖేర్‌ హీరోయిన్. శ్రద్ధాదాస్‌ ప్రత్యేక పాత్రలో కనిపించనుంది. 2010లో ప్రారంభమైన ఈ చిత్రం అనివార్యమైన కారణాలతో ఆలస్యంగా చిత్రీకరణ పూర్తిచేసుకుని..నాలుగేళ్లకు మన ముందుకు...

 • Oct 25, 07:10 AM

  పైసా

  నాని హీరోగా, కృష్ణ వంశీ దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘పైసా' . ఈ చిత్రాన్ని పుప్పాల రమేష్ ఎల్లోఫ్లవర్స్ బేనర్‌పై నిర్మిస్తున్నారు. నాని సరసన కేథరీన్ నటిస్తోంది. కృష్ణవంశీ మాట్లాడుతూ...పచ్చనోటు అన్వేషణలోనే జీవితం గడిచిపోతోంది. మనిషి ఆశ.. శ్వాస.. పైసానే. అందుకోసమే...

 • Oct 25, 07:10 AM

  పాండవులు పాండవులు తుమ్మెద

  మంచు కుటుంబ చిత్రంగా చెబుతున్న ‘పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 31న విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం దాదాపు 30 కోట్లు దాకా బడ్జెట్ అయ్యిందని మోహన్ బాబు చెప్తున్నారు. ఇప్పటివరకూ మంచు కుటుంబం నుంచి...

 • Oct 25, 07:10 AM

  హార్డ్‌ఎటాక్‌

  నితిన్ హీరోగా రూపొందిన చిత్రం 'హార్డ్‌ఎటాక్‌'. అదాశర్మ హీరోయిన్. పూరి జగన్నాథ్‌ స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రమిది. సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ చిత్రం పూరీ స్వయంగా తన బ్యానర్ పై తీయటంతో మంచి అంచనాలే ఉన్నాయి. ఈ చిత్రం ఆడియో...

 • Oct 25, 07:10 AM

  భీమవరం బుల్లోడు

  సునీల్ హీరోగా సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై ఉదయ్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘భీమవరం బుల్లోడు'. సురేష్‌బాబు నిర్మిస్తున్న ఈ చిత్రం సంస్థ యాభై ఏళ్ళ ప్రస్థానాన్ని పురస్కరించుకొని ఈ చిత్రం నిర్మిస్తున్నారు. విడుదలకు ముస్తాబు అవుతున్న ఈ చిత్రం Short...