UPCOMING Movies

పాండవులు పాండవులు తుమ్మెద

మంచు కుటుంబ చిత్రంగా చెబుతున్న ‘పాండవులు పాండవులు తుమ్మెద' చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఈనెల 31న విడుదలకు సిద్ధమైంది. ఈ చిత్రం దాదాపు 30 కోట్లు దాకా బడ్జెట్ అయ్యిందని మోహన్ బాబు చెప్తున్నారు. ఇప్పటివరకూ మంచు కుటుంబం నుంచి వచ్చిన ఏ చిత్రానికి అంత బడ్జెట్ కాలేదు. దాంతో మోహన్ బాబు చిత్రాల్లో హై బడ్జెట్ చిత్రంగా చెప్పుకుంటున్నారు.