నందమూరి బాలకృష్ణ, ఛార్మీ నటిస్తున్న లెజెండ్, ప్రతిఘటన సినిమాలలో సమకాలీన రాజకీయ సంఘటనలు, రాజకీయ నాయకుల మీద విమర్శలు గుప్పిస్తూ సాగే కథలు చిత్రీకరించబడుతున్నాయి. అయితే బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ లెజెండ్ లోనూ, తమ్మారెడ్డి భరద్వాజ చిత్రం ప్రతిఘటన లో ఛార్మీ నటిస్తున్నారు.
విశ్వసనీయ వర్గాల నుంచి అందిన సమాచారం మేరకు ఈ రెండు సినిమాలలోనూ బలయ్, ఛార్మీ కూడా సమకాలీన రాజకీయ నాయకులైన రాహుల్ గాంధీ, చిరంజీవి, వైయస్ జగన్ ల మీద విమర్శనాస్త్రాలను సంధిస్తున్నారని తెలుస్తోంది.
బోయపాటి శ్రీను లెజెండ్ సినిమాని ఎన్నికలకు కొంచెం ముందుగా విడుదల చేసే ప్లాన్ లో ఉన్నరని కూడా తెలుస్తోంది. పంచ్ డైలాగ్ లతో బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న బాలయ్య చిత్రంతో బాలయ్య మీద సమర్ధవంతమైన రాజకీయ నాయకుడి ముద్ర పడేట్టుగా స్క్రిప్ట్ తయారు చేసారని చెప్తున్నారు.
అభిమానుల నుంచి వివిధ వర్గాల నుంచి సినిమాల మీద వివిధ రూపాలలో అభ్యంతరాలు వెల్లువెత్తుతున్న ఈ కాలంలో ఈ రెండు సినిమాలు ఎలా తట్టుకుంటాయో చూడాలి.
-శ్రీజ
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more