Deepika likes kissing ranveer singh

Deepika likes kissing Ranveer Singh, Ramleela movie, Deepika padukone, Actor Ravneer Singh, Koffee with Karan TV show, Deepika Ravneer successful pair

Deepika likes kissing Ranveer Singh

అది ఎంతో ముద్దు అంటున్న దీపిక

Posted: 01/06/2014 01:20 PM IST
Deepika likes kissing ranveer singh

సినిమాలలో ముద్దు, ముచ్చట్లకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్న ఈ కాలంలో ప్రేక్షకులను అలరించటానికి పోటీలు పడుతూ చేస్తున్న ప్రేమికుల ప్రేమకలాపాలు ట్రిక్ ఫోటోగ్రఫీలైతే కావు నిజంగా ఆ పాత్రలలో జీవిస్తున్నవే కాబట్టి, పాత్రధారులకు ఇష్టాయిష్టాలుండటం కూడా సహజమైపోయింది.

కాఫీ విత్ కరన్ టివి షోలో చాలామంది నాయకీ నాయకులు మనసు విప్పి మాట్లడుతుంటారు.  కరన్ జోహార్ కి ఈ విషయంలో జోహార్లు చెప్తుంటారందరూ ఎందుకంటే అతని యాంకరింగ్ అలా వుంటుంది. 

ఆ షోలో మాట్లాడుతూ దీపికా పదుకొణే,  ముద్దు సీన్లలో రణవీర్ కపూర్ తో ఎంతో ఇష్టపడి నటించానని చెప్తోంది.  కెమేరా ముందు చేసేది నటనే అయినా వ్యక్తిగతంగా రణవీర్ తో శృంగారం, ముఖ్యంగా ముద్దు సన్నివేశాలు తనకి బాగా నచ్చాయని చెప్తోంది దీపికా. 

రామ్ లీలా సినిమాలో వీళ్ళద్దరి జోడీనీ ప్రశంసించని వారు లేరు.  అందుకు కారణం వాళ్ళు అందులో జీవించి చెయ్యటమేనన్నమాట.  ఆ సినిమాలో మొదటి ముద్దు దీపికాయే రణవీర్ కి పెడుతుంది.  ఆ సన్నివేశంలో ముగ్గులోకి దించుదామనుకున్న రణవీర్ తనే ముగ్గులో పడిపోతాడు ఆ ముద్దుతో. 

-శ్రీజ

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more