బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే లవర్ల జాబితాలో క్రికెటర్లు, బిజినెస్ మేన్ లు, సినిమా స్టార్లు ఉంటారు. ఎవర్ని వదలకుండా అందరితో ఎంజాయ్ చేస్తున్న దీపికా పదుకునే తన తాజా లవర్ అయిన రణ్ వీర్ కపూర్ తో కూడా చెడిందని బాలీవుడ్ వర్గాల సమాచారం. రణ్ వీర్ కపూర్ తో గత కొంత కాలంగా పీకల్లోతు ప్రేమలో ముగి చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతున్న విషయం తెలిసిందే. వీరిద్దరికి కూడా ఇప్పుడు చెడిందట. తాజాగా వీరిద్దరు కలిసి సంజయ్ లీలా బన్సాలీ చిత్రంలో ‘రామ్ లీలా ’ చిత్రంలో కలిసి నటిస్తున్నారు. ఈ షూటింగులో వీరిద్దరి మధ్య చిన్న గొడవ జరిగిందని దాంతో వీరిద్దరి మధ్య చెడిందని అంటున్నారు. సినిమాలో భాగంగా తీసిన షాట్ లో రణ్ వీర్ కపూర్ చేసిన డాన్స్ దీపికాకు నచ్చక పోవడంతో మొహం మీద చెప్పేసిందట. దీంతో రణ్ వీర్ దీపికా మీద ఫైర్ అయ్యాడట. ఈ సందర్భంలోనే మాట మాట పెరిగి గొడవ అయిందని అంటున్నారు. అయితే దీపికా కావాలనే రణ్ వీర్ తో గొడవ పడిందని, తన మాజీ లవర్ రణబీర్ కపూర్ తో మళ్లీ ప్రేమాయణం మొదలు పెట్టి ఇతన్ని వదిలించుకోవడానికే అలా చేసిందని బాలీవుడ్ జనాలు చెవులు కొరుక్కుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more
Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more
Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more
Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more
Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more