Tamil actress kushboo hot scenes in real life

kushboo hot scenes in real life, tamil actress kushboo, tv show, ready tv show, ex cm karuna nidhi, tamil nadu, kushboo hot scenes,

tamil actress kushboo hot scenes in real life

నటి కుష్బూను ఇలా ఎవరైన చూశారా?

Posted: 04/18/2013 10:55 AM IST
Tamil actress kushboo hot scenes in real life

నటి కుష్బూ పేరు వింటే .. చాలా మంది అమ్మాయిలకు ఎక్కడలేని ఇది. కొంతమందికి మాత్రం మండిపోతుంటుంది. కుష్బూఒక సెలబ్రిటీ అయిన ఆమెలో ఆలక్షణాలు చాలా తక్కువగా ఉన్నాయని  కొంతమంది రసిక ప్రియులు అంటారు. పెళ్లి ముందే అమ్మాయిలు .. శ్రుంగారంలో మునిగితెలిపోవచ్చు అంటూ  మీడియా ముందు పోలికేక పెట్టిన  మొట్టమొదటి మహిళగా గుర్తింపు తెచ్చుకుంది. తన శరీర అందాలకు అడ్డుగా హిందు దేవుళ్ల బొమ్మలతో కూడిన  చీరలు కట్టుకొని ప్రతి ఒక్కరి చేత ఛీ కొట్టించుకుంది. కానీ ఆమెలో ఉన్న ఆ లక్షణాల్లో ఎలాంటి మార్పులేదు. కానీ ఆమె గతంలోకి ఒక్కసారి తొంగిచూస్తే అసలు విషయం  అందరికి అర్థం అవుతుంది.  తెలుగు తెరపైకి తిరుగులేని  స్టార్ ఎదుగుతున్న సమయంలో .. కోలీవుడ్ వైపు అడుగులు వేసింది కుష్బూ. అప్పటి నుండి ఆమె మనస్సు నిండా అవే కోరికలు, అవే లక్షణాలు విపరీతంగా పెరిగిపోయాయి.   ఆరోజు నుండి ఈ రోజు వరకు ఆమెలో కోరికలు పెరుగుతున్నాయి గానీ తగ్గలేదు. వయస్సు ముదురుతున్న కొద్ది ఒంట్లో వేడి అందరికి తగ్గిపోతుంది, కానీ కుష్బూ కు మాత్రం రెట్టింపు అవుతుందని  కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. రీసెంట్ గా బుల్లితెర ఒక షో చేస్తుంది.  ఆ షో  పేరు రెడీ’.   ఆ షో చేస్తున్నంత సేపు  అందర్ని తన అందాలతో రెచ్చగొడుతూ.. మీరు రెడీనా, నేను రెడీగా ఉన్నాను అంటూ  ఎదుటవారిలో హీట్ పుట్టిస్తుంది.  ఈమె చేస్తున్న హంగామా చూసిన వారు  కుష్బూలో  ఎలాంటి మార్పురాలేదని గుసగుసలాడుకుంటున్నారు.  తమినాడు  మాజీ ముఖ్యమంత్రి కరుణానిధికి కుష్బూ మద్య కెమిస్ట్రీ జరిగి, మూడో భార్యగా ఉందని  చెన్నై ప్రజలు  చెవులు కొరుకుంటున్నారు. ఏమైన అందం తగ్గని ఆంటీగా పేరు తెచ్చుకుంది కుష్బూ. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles

  • Why trs and mim turned as enemies in ghmc elections

    మిత్రుల మధ్య విభేధాలను తెచ్చిన జీహెచ్ఎంసీ ఎన్నికలు

    Nov 24 | తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు.. జీహెచ్ఎంసీ ఎన్నికలకు మద్య ఎంతో వత్యాసం కనిపిస్తోంది. గత ఏడేళ్లుగా కొనసాగుతున్న మైత్రి బంధానికి గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు బీటాలు వార్చాయి. నిన్నమెన్నటి వరకు నీవు లేక నేను... Read more

  • India in historic technical recession rbi says in first nowcast

    ఆర్థిక మాంద్యం దిశగా భారత్ పయనిస్తోందా.?

    Nov 13 | ఎలాంటి ఒఢిదొడుకులైనా ఎదుర్కోనగల శక్తిసామర్థ్యం భారత ఆర్థిక వ్యవస్థకు వుందని ఆర్బీఐ మాజీ గవర్నర్ రఘురామ్ రాజన్ కొనియాడిన ఐదేళ్లలోనే దేశం తిరోగమనం దిశగా పయనిస్తుందని.. ఇది ప్రమాదకరమని కూడా ఆయన హెచ్చరించారు. కోవిడ్-19కు... Read more

  • South top hero send porn videos to actress

    టాప్ హీరోయిన్ కి పోర్న్ వీడియోల తాకిడి

    Oct 25 | ఓ స్టార్ హీరో-హీరోయిన్ మధ్య జరుగుతున్న కోల్డ్ వార్ ఇప్పుడు పెద్ద రచ్చగా మారిందని సమాచారం. మెరుపుకళ్ల సుందరిగా పేరున్న సదరు టాప్ హీరోయిన్ ఇప్పుడు సౌత్ లో అన్ని భాషల ప్రాజెక్టులతో తెగ... Read more

  • Jana and komatireddy behind nalgonda congress war

    నల్గొండ వార్ ఆ ఇద్దరి మధ్యేనా?

    Jun 17 | కాంగ్రెస్ మూలాలు కాస్తో కూస్తో ఉన్నట్లు కనిపించే నల్గొండ జిల్లాలో ఉన్నట్లుండి గులాబీ ఆకర్ష్ ప్రభావం పనిచేయడం ప్రారంభించింది. ఎంపీతోసహా ఒక ఎమ్మెల్యే, మరికొందరు స్థానిక నేతలు కారు ఎక్కేశారు. ఇన్నాళ్లూ సైలెంట్ గా... Read more

  • Poonam pandey hot stills again spread out

    మరింత హాట్ గా రెచ్చగొడుతోంది...!

    Jun 07 | పూనమ్ పాండ్ మళ్లీ సీన్ లోకి వచ్చింది. తన హాట్ అందాలతో మొన్నటిదాకా కుర్రాళ్ల చూపులను తన చుట్టూ కట్టిపారేసిన పూనమ్ ఇప్పుడు మళ్లీ తన బికినీ అండ్ బ్రా అందాలతో వేడిక్కించేస్తోంది. చాలాకాలం... Read more