ఆదివారం రాత్రి 12 గంటల ప్రాంతంలో ఉరిపోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డ సినిమా నటుడు ఉదయ్ కిరణ్ హాస్పిటల్ కి తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే చనిపోయారు. ప్రాధమిక నివేదికను విడుదల చేసిన ఫోరెన్సిక్ శాఖ, ఉదయ్ కిరణ్ ఆత్మహత్యకు రెండు సార్లు ప్రయత్నించినట్లుగా తెలియజేసారు. ...
హీరో పక్కన స్థానం ఖాళీగా ఉందని తెలిస్తే దాన్ని కొట్టేద్దామని పోటీపడే హీరోయిన్లు తమంతట తాము బయటపడకుండా జాగ్రత్తగా సంకేతాలు పంపిస్తారు. కానీ పవన్ కళ్యాణ్ లాంటి పవర్ ఫుల్ స్టార్ పక్కనే ఖాళీ ఉంటే ఇక చెప్పేదేముంది. బిడియం ముఖమాటాలను...
ఐదు పదుల వయస్సు దగ్గర పడుతున్నా ఏ మాత్రం చెక్కుచెదరని అందంతో జనాల్ని ఆకట్టుకుంటున్న అతిలోక సుందరి శ్రీదేవి ఇటీవల కొత్త సంవత్సరం సందర్భంగా కుటుంబంతో కలిసి మాల్డీవులలో తనతో పాటు తన కూతుర్లకు కూడ బికినీలు వేయించి సముద్రపు ఒడ్డున...
తెలుగు సినిమా పరిశ్రమలో అరిష్టాలెందుకు జరుగుతున్నాయి. సినిమా తారలు లేక కళాకారుల మీద శాపమేమైనా ఉందా. తెలుగు సినిమాల్లో వరుసగా నటులు చనిపోవటం సినిమా పరిశ్రమలో అలజడి రేపుతోంది. సక్సెస్ మంత్రమనేదేమి లేని సినిమా పరిశ్రమలో అందరూ కనీసం ఏదో ఒక్కటైనా...
సినిమాలో పనిచేసే వాళ్ళకి వాళ్ళు చేసే ఆ పని తప్ప మరేం వస్తుంది. అందువలన ఆశించింది అందనప్పుడు వాళ్ళకే మరణమే శరణ్యమని అన్నారు డైరెక్టర్ తేజ. ఉదయ కిరణ్ ని తెలుగు ప్రేక్షకులకు చిత్రం సినిమా ద్వారా పరిచయం చేసిన తేజ...
సినిమాలలో ముద్దు, ముచ్చట్లకు ఎక్కువ ప్రాధాన్యతనిస్తున్న ఈ కాలంలో ప్రేక్షకులను అలరించటానికి పోటీలు పడుతూ చేస్తున్న ప్రేమికుల ప్రేమకలాపాలు ట్రిక్ ఫోటోగ్రఫీలైతే కావు నిజంగా ఆ పాత్రలలో జీవిస్తున్నవే కాబట్టి, పాత్రధారులకు ఇష్టాయిష్టాలుండటం కూడా సహజమైపోయింది. కాఫీ విత్ కరన్ టివి...
నందమూరి బాలకృష్ణ, ఛార్మీ నటిస్తున్న లెజెండ్, ప్రతిఘటన సినిమాలలో సమకాలీన రాజకీయ సంఘటనలు, రాజకీయ నాయకుల మీద విమర్శలు గుప్పిస్తూ సాగే కథలు చిత్రీకరించబడుతున్నాయి. అయితే బోయపాటి శ్రీను దర్శకత్వంలో బాలకృష్ణ లెజెండ్ లోనూ, తమ్మారెడ్డి భరద్వాజ చిత్రం ప్రతిఘటన లో...
ఆదివారం అర్ధరాత్రి తన స్వగృహంలో ఉరిపోసుకుని చనిపోయిన ఉదయ్ కిరణ్ అంతకు ముంది తన స్నేహితులందరికీ ఫోన్లు చేసి తనకింక ఒక్కరోజు కూడా బతకాలని లేదని చెప్పి పెట్టేసి వాళ్ళు తిరిగి ఫోన్ చేస్తే ఆ కాల్స్ ని తీసుకోలేదు. చివరి...