ఎప్పుడూ నవ్వు ముఖంతో అగ్రనాయకుల సరసన కథానాయకిగా అలరించిన హిందీ సినీ తార జూహీ చావ్లా భయపడుతోందంటే వేరే దుష్టపాత్రలకు కాదు. తాను ధరించబోయే దుష్ట పాత్రకు. గులాబ్ గ్యాంగ్ అనే సినిమాలో జూహీ ఆంటీ యాంటీ రోల్ వేస్తోంది. బుందేల్...
మంచీ చెడూ, చిన్నా పెద్దా ఇలాంటివన్నీ పోల్చి చూసినప్పుడే దేనికైనా ఉంటాయి కదూ. విడిగా చూస్తే దేన్నీ పెద్దదని అనలేమూ, దేన్నీ చెడ్డదనీ అనలేము. ఇతర నటీమణులతో పోల్చి చెప్తూ తను నిజజీవితంలో నటించనని అంటోంది సమంత. ఇతరులలా కాకుండా తాను...
పిక్నిక్ కి వెళ్ళినా వేడుకలకు హాజరైనా అక్కడ కూడా తెలిసిన ముఖాలకోసమే వెతుక్కోవటం పరిపాటి. అంతే కాదు ఆ వంకన తెలిసినవాళ్ళని కలవవచ్చని కూడా కొందరి ఆశ. అంతేకానీ కొత్తవాళ్ళతో పరిచయం చేసుకుందాం, అవిధంగా తన సర్కిల్ ని పెంచుకుందాం అని...
వన్ నెనొక్కడినే అంటూ వచ్చిన మహేష్ బాబు ఎవడు గా వచ్చిన రామ్ చరణ్ తో పోటీ పడలేకపోతున్నాడు.. వన్ విడుదలైన రోజున 8.40 కోట్ల షేర్ ను ఆంధ్ర ప్రదేశ్ లో సొంత చేసుకోగా, అది నెగిటివ్ టాక్ కారణంగా ...
ఇండియన్ యంగ్ క్రికెటర్ విరాట్ కోహ్లీ అనుష్క శర్మతో బంధాన్ని తెంచుకోలేక పోతున్నాడు. గత కొంత కాలంగా వీరిద్దరి మధ్య ఘాటు ఎఫైర్ నడుస్తున్నట్లు వార్తలు రావడమే కాకుండా, ఇటీవల సౌతాఫ్రికా టూర్ ముగిసిన తరువాత నేరుగా అనుష్క ఇంటికి వచ్చి...
ఉదయ్ కిరణ్ ఆత్మహత్యతో కొందరు కులసంఘానికి చెందినవారు రేపు విడుదలవబోతున్న రామ్ చరణ్ సినిమాకు అడ్డు తగలటానికి పన్నాగాలు పన్నుతున్నారుట! అయితే అదే సంఘానికి చెందిన మరికొందరు, జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు ఈ అనవసరమైన రాద్ధాంతం ఎందుకు అని అంటూ, బ్రతికున్నప్పుడు...
నాడి పట్టుకోవటం తెలిస్తే సగం వైద్యం చేసేసినట్లేననేవారు పూర్వకాలం ఆయుర్వేద వైద్యులు. అయితే తెలుగు ప్రేక్షకుల నాడిని పట్టుకోవటం పెద్ద పెద్ద కొమ్ములు తిరిగిన దర్శకులకు కూడా వశం కావటం లేదు. దొరికినట్లే దొరికి పట్టుజారిపోతోంది. దానితో ప్రతి చిత్రమూ ఒక...
సెన్సార్ బోర్డ్ ఏమాత్రం కట్ చెయ్యకుండా మహేష్ బాబు చిత్రం 1- నేనొక్కడినే కి యుఏ సర్టిఫికేట్ ఇచ్చింది. అయితే నిర్మాతలు మాత్రం దాన్ని కట్ చేసి కుదిస్తున్నారు! సినిమా విజయవంతమైతే ప్రేక్షకులకు కృతజ్ఞతగానో లేకపోతే మరింత ఆకర్షించటం కోసమో ఒక...