grideview grideview
  • May 30, 05:26 PM

    విపక్షాలను చీల్చే అస్త్రంగా మాజీ రాష్ట్రపతి.? ప్రణబ్ పైనే అర్ఎస్ఎస్ గురి..

    కాంగ్రెస్ కురువృద్దుడు, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి దేశాధ్యక్షుడిగా పదవీ బాధ్యతల నుంచి పక్కకు జరిగిన తరువాత కూడా ఆయనకు ఇప్పటికీ దేశవ్యాప్తంగా చక్కని గుర్తింపు వుంది. తాను ఎక్కాల్సిన పీఠం దేశాధ్యక్ష అసనం కాకపోయినా.. దానిని బలవంతంగా కాంగ్రెస్ ఎక్కించిందని.....

  • May 22, 02:51 PM

    శ్రీకాకుళంలో జనసేన బలోపేతం.. పార్టీలోకి మాజీ ఎమ్మెల్యే..?

    ఉత్తరాంధ్ర పోరాట యాత్రంలో మూడో రోజు బిజిబిజీగా గడుపుతుతన్న జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కల్యాణ్.. ఇచ్చాపురంలోని మూప ప్రాంతంలో ఉద్యోగులతో భేటీ అయ్యి వారి సమస్యలను తెలుసుకుంటున్నారు. అయితే పవన్ ప్రజా సమస్యలను తెలుసుకుంటున్న క్రమంలో ఆయనకు వస్తున్న...

  • May 19, 05:42 PM

    యడ్యూరప్పకు మూడోసారి సీఎం పదవి మూడ్రోజుల ముచ్చటే

    కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలలో బీజేపి అతిపెద్ద పార్టీగా అవతరించి.. అధికారాన్ని అందుకున్న అది మున్నాళ్ల ముచ్చేటే అయ్యింది. దక్షిణాది రాష్ట్రంలో కాషాయపార్టీని అధికారంలోకి తీసుకురావడంలో దోహదపడిన యడ్యూరప్ప ఇవాళ అసెంబ్లీలో తనదైనశైలిలో ప్రసంగం చేస్తూ.. తన జీవితం మొత్తం...

  • May 17, 03:44 PM

    అమిత్ జీ.. ప్రజాతీర్పు ఆక్కడ వర్తించదా..?

    కర్ణాటక రాష్ట్రంలో మెజారిటీ వున్న కాంగ్రస్-జేడీఎస్ కూటమిని బలనిరూపణకు పిలవకుండా.. తన సొంతగూటికి చెందిన యడ్యూరప్పను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని కర్ణాటకా రాష్ట్ర గవర్నర్ వాజుభాయ్ వాలా పిలవడం తీవ్ర విమర్శలకు దారితీస్తున్న నేపథ్యంలో.. బీజేపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా...

  • May 16, 09:26 AM

    ఆర్ఎస్ఎస్ వ్యూహరచనతోనే ఫడరల్ ఫ్రంట్ ఏర్పాటు.?

    2019 సార్వత్రిక ఎన్నికలలో మళ్లీ అధికారంలోకి వస్తామని అధికార బీజేపీ, ఇప్పటికే ధీమాను వ్యక్తం చేస్తున్నా.. సీట్లు మాత్రం గణనీయంగా తగ్గుతాయని ఇప్పటికే పలు సర్వేసంస్థల అంచనాలు పేర్కొంటున్నాయి. గుజరాత్ తరువాత ఉత్తర్ ప్రదేశ్ లోక్ సభ ఉప ఎన్నికల ఫలితాలు...

  • May 08, 06:02 PM

    వేసవి రేసులో ‘టాక్సీవాలా’ వున్నాడా..?

    అర్జున్ రెడ్డి సినిమా ద్వారా మాస్ ప్రేక్షకులు, మరీ ముఖ్యంగా యువతలో తనకంటూ ఓ ప్రత్యేకస్థానాన్ని నిలుపుకున్న విజయ్ దేవరకొండ.. అదే ఊపుతో మరో సక్సెస్ ను కూడా అందుకోవాలని మాస్ ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేసుకోవాలని ఉబలాటపడుతున్నా అందుకు మాత్రం...

  • May 08, 05:19 PM

    సైరా విడుదలను ప్రభావితం చేస్తున్న సెంటిమెంట్.?

    తెలుగు సినీ పరిశ్రమలో సెంటిమెంటుకు చాలా ప్రాధాన్యముందన్న విషయం అందరికీ తెలిసిందే. తాజాగా మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తరువాత రెండో సినిమాను భారీ బడ్జట్ తో చారిత్రక నేపథ్యమున్న చిత్రాన్ని రూపొందిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రాన్ని కూడా సెంటిమెంట్...

  • May 02, 03:13 PM

    గెలుపు కోసం సోషల్ మీడియాలో విషప్రచారం..

    కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు రసవత్తర ఘట్టానికి చేరకున్నాయి. అన్ని పార్టీల ప్రధాన అభ్యర్థులు, జాతీయ అధ్యక్షులు ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా వున్నారు. అయితే ఎన్నికలలో గెలుపు కోసం కొన్ని పార్టీలు విష ప్రచారం కూడా చేస్తున్నాయి. ఓటర్లను తీవ్ర ప్రభావానికి గురిచేసే...