Rajinikanth condemns Centre over Delhi violence ఢిల్లీ అల్లర్లకు కేంద్రానిదే బాధ్యత: సూపర్ స్టార్

Intel failure is home ministry s failure rajinikanth on delhi violence

delhi violence,delhi riots,delhi riots 2020, Rajinikanth, Delhi violence, Intelligence, CAA Protests, Tamil Nadu, Chennai, Kollywood, South India, delhi violence updates,delhi violence news,delhi violence twitter,delhi violence caa,delhi violence reason,delhi violence live,delhi violence hindi,delhi violence latest news,delhi violence dead names,delhi violence video,nrc assam,Citizenship amendment act,citizenship amendment act 2019,CAA 2019 ACT,caa 2019 india,caa 2019 pdf,caa 2019 in tamil,caa 2019 wikipedia,caa 2019 in hindi pdf,caa 2019 pdf,caa protest,caa and nrc,caa act,caa 2020,caa news,caa protest chennai,caa protest today, Movies, Entertainment, Tollywood

Superstar Rajinikanth has slammed the central government for the Delhi violence in which 27 people have lost their lives. The actor said the clashes are the result of the centre's "intelligence failure". On his recent remark in support of the CAA Act, he said he is not the BJP's "mouthpiece".

ఢిల్లీ అల్లర్లకు కేంద్రానిదే బాధ్యత: సూపర్ స్టార్ రజనీకాంత్

Posted: 02/27/2020 08:03 PM IST
Intel failure is home ministry s failure rajinikanth on delhi violence

దేశ రాజధాని ఢిల్లీలో సీఏఏ వ్యతిరేక, అనుకూల అల్లర్లలో 27 మంది ప్రాణాలు కోల్పోవడం పట్ల తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ తీవ్రంగా స్పందించారు. కేంద్ర నిఘా వర్గాల వైఫల్యం వల్లే ఇంతమంది చనిపోయారని విమర్శించారు. కచ్చితంగా దీనికి కేంద్రమే బాధ్యత వహించాల్సి ఉంటుంది, దీన్ని నేను ఖండిస్తున్నాను అంటూ వ్యాఖ్యానించారు. చెన్నైలో మీడియాతో మాట్లాడుతూ, నిరసనల  విషయంలో కేంద్ర నిఘా వర్గాలు తమ విధులను సక్రమంగా నిర్వర్తించలేకపోయాయని అన్నారు.

నిఘా వర్గాలు విఫలం అయ్యాయంటే అది కచ్చితంగా కేంద్ర హోంశాఖ విఫలం చెందినట్టుగానే భావించాలని పేర్కొన్నారు. గతంలో సీఏఏపై రజనీ వ్యాఖ్యానిస్తూ, ఈ చట్టం ముస్లింలకు వ్యతిరేకం కాదన్నారు. ఒకవేళ ముస్లింలకు దీని వల్ల ఏదైనా నష్టం జరుగుతుందని భావిస్తే గొంతు విప్పే వాళ్లలో తానే మొదటివాడ్నవుతానని తెలిపారు. అన్నట్టుగానే తన మాట నిలబెట్టుకున్నారు. సీఏఏ కారణంగా ప్రభావితులవుతున్న ప్రతి ఒక్కరికి మద్దతుగా నిలుస్తాను అంటూ తాజా వ్యాఖ్యలు చేశారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Rajinikanth  Delhi violence  Intelligence  CAA Protests  Tamil Nadu  Chennai  Kollywood  South India  

Other Articles

Today on Telugu Wishesh