టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయికుమార్ - శ్రద్ధా శ్రీనాథ్ కాంబినేషన్లో 'జోడి' సినిమా రూపొందింది. విశ్వనాథ్ అరిగెల దర్శకత్వం వహించిన ఈ సినిమా, వచ్చేనెల 6వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. లవ్ .. కామెడీ .. ఎమోషన్ కి సంబంధించిన సన్నివేశాలపై ఈ ట్రైలర్ ను కట్ చేసిన చిత్ర యూనిట్ ఫ్యామిలీ అడియన్స్ ను అట్రాక్ట్ చేసేలా రూపొందించారు.
ఆది సాయికుమార్ తండ్రి పాత్రలో, బెట్టింగ్ పిచ్చోడిగా సీనియర్ నరేశ్ కనిపిస్తున్నారు. సింపుల్ గా ఉండటానికే ఇష్టపడే అమ్మాయిగా శ్రద్ధా శ్రీనాథ్ కనిపిస్తోంది. హీరో .. హీరోయిన్ మధ్య ప్రేమ సన్నివేశాలు ఈ ట్రైలర్ లో చోటుచేసుకున్నాయి. గొల్లపూడి మారుతీరావు .. సితార .. వెన్నెల కిషోర్ వంటి నటీనటులు ఈ సినిమాకి ప్రధాన బలంగా కనిపిస్తున్నారు. ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో ఆది సాయికుమార్ వున్నాడు.
(And get your daily news straight to your inbox)
Jan 09 | సంక్రాంతి పండుగ పర్వదినాన్ని పురస్కరించుకుని వారం రోజుల ముందుగానే ప్రేక్షకులకు పలకరిద్దామని వచ్చిన మాస్ మహారాజా రవితేజకు చెన్నైకి చెందిన సినీ ఫైనాన్షియర్ మోకాలడ్డారు. తెలుగు వారికే సంక్రాంతి పేరు చెబితేనే ఓ సంతోషం... Read more
Dec 14 | ప్రతిరోజు పండుగే చిత్రం అందించిన విజయంతో మంచి జోరుమీదున్న టాలీవుడ్ సుప్రీంహీరో సాయి ధరమ్ తేజ్.. కరోనా వైరస్ మహమ్మారి నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ అనంతరం అన్ లాక్ తరువాత తెరుచుకున్న సినిమా... Read more
Dec 14 | బాహుబలి సిరీస్ చిత్రాలలో భల్లాలదేవ పాత్రను పోషించి అఖిలభారతావనిలో అభిమానులను అందుకున్న నటుడు రానా దగ్గుబాటి. హీరోగా నటిస్తున్నారా లేక ప్రతినాయకుడి పాత్రలో ఇమిడిపోమ్మన్నా అందుకు తగిన వేరియేషన్స్ తో తనకంటూ ప్రేక్షకులలో ఒక... Read more
Dec 14 | 'కరోనా వైరస్'... లాక్ డౌన్ తరువాత సినిమా హాల్స్ తిరిగి తెరుచుకోవడంతో.. మార్చి నుంచి డిసెంబర్ వరకు థియేటర్లు మూసివేయడానికి కారణమైన కరోనా వైరస్ పేరుతో ఓ చిత్రాన్ని నిర్మించిన ప్రముఖ దర్శకుడు రాంగోపాల్... Read more
Dec 14 | కొణిదెల యువరాణి మెగా డాటర్ నిహారిక.. జొన్నలగడ్డ యువరాజు చైతన్య జంట ‘నిశ్చయ్’ తమ జంటపై భగవంతుడి కృపాకటాక్షాలు కూడా మెండుగా వుండాలని ఇవాళ కలియుగ ప్రత్యక్ష వైకుంఠం తిరుమలకు చేరుకుని శ్రీవెంకటేశ్వరుడి దర్శనం... Read more