స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా దర్శకుడు సురేందర్ రెడ్డీ రూపోందిస్తున్న చారిత్రాత్మక చిత్రం. మెగాస్టార్ చిరంజీవి ప్రతిష్టాత్మక 152వ చిత్రంగా రూపోందుతున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రానికి సంబంధించి చిత్ర యూనిట్ మెగా అభిమానులకు ఓ ట్రీట్ ఇచ్చింది. అదే ‘సైరా’ సినిమా మేకింగ్ వీడియో. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఒక్క రోజు ముందుగా ఈ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది.
‘సైరా’ సెట్ లో జరిగిన సంఘటనల్ని అభిమానులతో పంచుకుంది. రామ్ చరణ్ కు చెందిన కొణిదెల ప్రోడక్షన్స్ నిర్మాణ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న విషయం తెలిసిందే. కాగా ఈ చిత్రంలో రామ్ చరణ్ కూడా తండ్రితో పాటు స్ర్కీన్ పంచుకోనున్నాడన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా, అనుష్క, జగపతిబాబు, సుదీప్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల చిత్రీకరణ ముగిసింది. ప్రస్తుతం పోస్టు ప్రోడక్షన్ పనులు జరుగుతున్నాయి. అక్టోబరు 2న చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అభిమానులు అలస్యమెందుకు వీడియోను మీరూ చూడండీ..
(And get your daily news straight to your inbox)
Mar 03 | టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మూడేళ్ల తరువాత సినీరంగంలోకీ రీ-ఎంట్రీ ఇస్తూ.. పవర్ ఫుల్ న్యాయవాది పాత్రలో మెరువనున్న చిత్రం ‘‘వకీల్ సాబ్’’. 'దిల్' రాజు, బోనికపూర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి... Read more
Mar 03 | పన్ను ఏగవేతకు పాల్పడ్డారన్న అరోపణలు రావడంతో బాలీవుడ్ ప్రముఖ టాప్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్, హీరోయిన్ తాప్సీ పన్ను, వికాస్ బాల్ సహా పలువురు ప్రముఖుల ఇళ్లు, ఆఫీసులపై ఆదాయ పన్ను శాఖ అధికారులు... Read more
Feb 27 | ప్రముఖ హాస్యనటులు శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, అదుర్స్ రఘు, తాగుబోతు రమేష్ కలిసి నటిస్తున్న వినోదాత్మక చిత్రం ‘హౌస్ అరెస్ట్’. ఈ చిత్రంలో విలక్షణ నటుడు అల్లరి రవి బాబు, రవి ప్రకాష్, సూర్నారాయణ... Read more
Feb 27 | మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన తొలి సినిమా ఉప్పెన హిట్ టాక్ ను సోంతం చేసుకున్న విషయం తెలిసిందే. రూ.8 కోట్ట బడ్జెట్ తో రూపోందించాలని భావించిన ఈ చిత్రం ఏకంగా రూ.22... Read more
Feb 27 | రీల్ లైప్ లో ప్రేమ, పెళ్లి అంటూ ప్రతీ చిత్రంలో పరుగులు తీసి.. రోమాంటిక్ హీరోలా తెలుగు ప్రేక్షకులు హృదయాలను కొల్లగొట్టిన హీరో నితిన్.. రియల్ లైఫ్ లోనూ తన బాల్య స్నేహితురాలినే పెళ్లి... Read more