'Hello Guru Prema Kosame' jukebox out! ‘హలో గురూ ప్రేమకోసమే’ జూక్స్ విడుదల

Ram and anupama s hello guru prema kosame jukebox out

Trinadh Rao Nakkina, songs, Ram Pothineni, Prakash Raj, jukebox, Hello Guru Prema Kosame, DSP, Devi Sri Prasad, Anupama Parameswaran, album, movies, entertainment, tollywood

The complete jukebox of Ram Pothineni and Anupama Parameswaran's upcoming film 'Hello Guru Prema Kosame' released today

‘హలో గురూ ప్రేమకోసమే’ జూక్ బాక్స్ విడుదల

Posted: 10/08/2018 08:37 PM IST
Ram and anupama s hello guru prema kosame jukebox out

‘హలో గురు ప్రేమకోసమే’ అంటూ కొత్త ప్రేమకథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు ఎనర్జిటిక్ హీరో రామ్. మలయాళ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా ‘సినిమా చూపిస్త మావ‌, నేను లోక‌ల్’ చిత్రాల ద‌ర్శ‌కుడు త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ‘హలో గురు ప్రేమకోసమే’ అక్టోబర్ 18న ప్రేక్షకుల ముందుకువస్తుంది. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ మూవీ సాంగ్స్ అదరగొడుతున్నాయి

కాగా, ఈ చిత్రానికి సంబంధించిన కొన్ని పాటలను సోషల్ మీడియా ద్వారా విడదల చేయగా.. ఇవాళ ఈ చిత్రంలోని అన్ని పాటలను జూక్ బాక్స్‌ ద్వారా విడుదల చేశారు. ఈ చిత్రం నుండి విడుదలైన మొదటి సాంగ్ ‘మై వరల్డ్ ఈజ్ ఫ్లైయింగ్’ మంచి రెస్పాన్స్ రాబట్టింది. కాగా మిగిలిన సాంగ్స్‌ను హీరో రామ్ ట్విట్టర్ ద్వారా విడుదల చేశారు. ఈ మూవీలో మొత్తం ఐదు సాంగ్స్ ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్రంలోని పాటలను అభిమానులు విని ఆనందిస్తుండగా, పూర్తి జూక్ బ్యాక్స్ విడుదల కావడంతో వారి అనందానికి అవధులు లేవు. మరి మీరు ఆ పాటలను ఎంచక్కా వినేయండి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles