Prakash Varrier again on Trend with New Post | ప్రియా వారియర్ మళ్లీ వచ్చింది.. ఒక్కో పోస్ట్ కు ఎంత రేటు కడుతున్నారో తెలుసా?

Companies que for priya varrier

Priya Prakash Varrier, Instagram Post, Charge, Oru Aadar Love Actress

Malayalam actress Priya Prakash Varrier went viral with a wink and the Internet was smitten. Since last month, she has been trending on and off and on Wednesday, her new Instagram post gained one of the top spots on the trends list. It's viral again. It is also heard that Priya Prakash Varrier Charging Rs 8 Lakh Per Post On Instagram.

ప్రియా వారియర్ కోసం క్యూ కడుతున్న కంపెనీలు

Posted: 03/07/2018 04:41 PM IST
Companies que for priya varrier

'ఒరు అదార్ లవ్' చిత్రంలోని ఓ పాటలో జస్ట్ కను సైగ సీన్‌తో క్రేజ్ ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ప్రియా వారియర్. బాలీవుడ్‌ నుంచే కాదు.. దక్షిణాది సినీ రంగాల నుంచి కూడా ఆఫర్లు వస్తున్నట్లు ఈ మధ్య వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

తాజాగా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన ఓ ఫోటో దూసుకుపోతోంది. ఇన్ స్టాగ్రామ్ లో బ్లాక్ అండ్ వైట్ ఫోటో ఒకటి పోస్ట్ చేయగా.. అది దాదాపు 8 లక్షల మార్క్ కి చేరువైపోయింది. ఇది సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్‌ను ఉపయోగించుకునేందుకు కొన్ని కంపెనీలు సైతం ముందుకొస్తున్నట్లు సమాచారం. తమ ఉత్పత్తులకు ప్రచారం చేసిపెట్టాలని, ఇందుకు భారీగానే రెమ్యూనరేషన్ ముట్టజెప్పుతామని ఆమెకు ఆఫర్ ఇస్తున్నాయట.

ప్రియా తన ఇన్‌స్టాగ్రామ్ తదితర సోషల్ మీడియా ఖాతాల్లో తమ ఉత్పత్తి గురించి ఓ పోస్టు పెడితే రూ.8 లక్షల వరకు ఇస్తామంటూ ఆమెకు పలు కంపెనీలు ఆఫర్ల మీద ఆఫర్లు ఇస్తున్నట్లు ఓ జాతీయ పత్రిక కథనం ప్రచురించింది. ప్రస్తుతం తన ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్ల సంఖ్య అతి తక్కువ సమయంలోనే 5.8 మిలియన్లను దాటేసింది. తొలి చిత్రం ఒరు అదార్ లవ్ జులైలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఖాతా ఇంకా తెరవక ముందే ఇలా సోషల్ మీడియాలో ఫోటోలతో ఈ బ్యూటీ దూసుకుపోతోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles

 • Naga shourya varudu kaavalenu resumes shooting

  ‘వరుడు కావలెను’ సెట్లోకి అడుగుపెట్టిన నాగశౌర్య

  Jun 24 | యువహీరో నాగశౌర్యకి కొంతకాలంగా సరైన హిట్ లేదనే చెప్పాలి. ఆయన సొంతంగా కథను రూపోందించిన అశ్వధ్దామ చిత్రం.. కథాపరంగా, చిత్రీకరణ అంతా బాగుంది. అయినా కరోనా కష్టకాలం నేపథ్యంలో ఆ చిత్రం ఆశించినంతగా ప్రేక్షకులను... Read more

 • Suresh productions ventures into music industry with sp music

  సురేశ్ ప్రోడక్షన్స్ నుంచి ఎస్.పి మ్యూజిక్ లాంచ్

  Jun 24 | తెలుగు సినిమా రంగంలో సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థది ఓ విశిష్టాధ్యాయం. ప్రముఖ నిర్మాత డాక్టర్ డి రామానాయుడు సినీరంగంలో నాటిన మొక్క ఇవాళ ఓ మహావటవృక్షంగా పెరిగి చిత్రసీమలో ఎందరెందరికో జీవితాలను ప్రసాదించింది. తనదైన... Read more

 • Maa elections 2021 megastar backed prakash raj panel announced

  MAA Elections 2021: తన ప్యానెల్ సభ్యులను ప్రకటించిన ప్రకాశ్ రాజ్

  Jun 24 | మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌’ (మా) ఎన్నికలు  ఉత్కంఠభరితంగా మారాయి. సెప్టెంబర్‌లో జరగాల్సిన ఎన్నికలకు 3 నెలల ముందే వాతావరణం వేడెక్కింది. అధ్యక్ష పోటీలో బరిలోకి దిగుతున్నట్లు ఇప్పటికే సీనియర్‌ నటుడు ప్రకాశ్‌రాజ్‌, హీరో మంచు... Read more

 • Maa elections prakash raj in race for president post gets nagababu support

  ‘మా’ బరిలో ప్రకాశ్ రాజ్.. మోగా వర్సెస్ మంచు మధ్య వార్

  Jun 22 | తెలుగు చిత్రపరిశ్రమలో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్(మా) ఎన్నికల పోరు ఎప్పుడూ రసవత్తరంగానే ఉంటుంది. ”ఇప్పటికే విలక్షణ నటుడు ప్రకాశ్‌ రాజ్‌.. ఈసారి అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగగా.. మంచు విష్ణు మరో ప్యానెల్... Read more

 • Mega powerstar ram charan bags another record on instagram

  మెగా పవర్ స్టార్ ఖాతాలో మరో అరుదైన రికార్డు

  Jun 22 | మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌ మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.  సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ ఇన్ స్ట్రాగ్రామ్ లో 4 మిలియన్స్‌(40 లక్షలు) ఫాలోవర్స్ ని సంపాదించుకున్నాడు. సౌత్‌ నుంచి నాలుగు... Read more

Today on Telugu Wishesh