Naa Peru Surya Hindi Rights Almost 6 Crores Loss | నా పేరు సూర్య.. ప్చ్.. 6 కోట్లు లాస్

Naa peru surya hindi digital rights

Naa Peru Surya, Naa Peru Surya Hindi Digital Rights, Naa Peru Surya Hindi Rights, Naa Peru Surya Movie, Naa Peru Surya Loss, Naa Peru Surya Pre Release Business

Naa Peru Surya Na Illu India’s Hindi dubbed version is purchased by a prominent company for a whopping 12 crore. This deal happened even before the release quite before Bunny’s craze. But now, another company came forward to buy it for 18 crore. Now Naa Peru Surya makers regret selling Hindi rights early.

నా పేరు సూర్య.. 6 కోట్లు లాస్?

Posted: 02/06/2018 06:35 PM IST
Naa peru surya hindi digital rights

వక్కంతం వంశీ దర్శకత్వంలో 'నా పేరు సూర్య' సినిమా రూపొందుతోంది. అల్లు అర్జున్ సరసన అనూ ఇమ్మాన్యుయేల్ నటిస్తోన్న ఈ సినిమా, ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. అల్లు అర్జున్ కి తెలుగులోనే కాదు కేరళ .. కర్ణాటక ప్రాంతాల్లోను మంచి ఫాలోయింగ్ వుంది.

మరోవైపు బన్నీ హిందీ డబ్బింగ్ సినిమాలకు మంచి డిమాండ్ వుంది. లేటెస్ట్ గా డీజే హిందీ వర్షన్ క్రియేట్ చేసిన రికార్డులు తెలిసినవే. అందువలన డిజిటల్, డబ్బింగ్ రైట్స్ ద్వారానే అల్లు అర్జున్ బన్నీ తన చిత్రంలో సగం పెట్టుబడిని రాబట్టేస్తుంటాడు. తాజాగా 'నా పేరు సూర్య' సినిమాకి కూడా మంచి క్రేజ్ ఏర్పడింది. 'ఫస్టు ఇంపాక్ట్' బయటికి రాకముందే ఒక సంస్థ 12 కోట్లకి డిజిటల్ రైట్స్ ను దక్కించుకుంది.

ఫస్టు ఇంపాక్ట్ బయటికి వచ్చిన తరువాత, ఈ సినిమాపై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి. దాంతో మరో సంస్థవారు వచ్చి డిజిటల్ రైట్స్ ఇవ్వమంటూ 18 కోట్లు ఆఫర్ చేశారట. అప్పటికే 12 కోట్లకి అగ్రిమెంట్ కూడా పూర్తికావడంతో నిర్మాతలు తొందరడినట్లు అర్థం చేసుకున్నారు. ఇక మీదైనా జాగ్రత్తగా వ్యవహరించాలని డిసైడ్ అయ్యారంట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles