Sonam Kapoor Dream Ful Filled after Decade | సోనమ్ కెరీర్ లో తొలిసారి.. హ్యాపీగా ఫీలవుతూ ఫోటో పెట్టింది

Sonam kapoor dream filled

Sonam Kapoor, Anil Kapoor, Ek Ladki Ko Dekha Toh Aisa Laga, Juhi Chawla, Rajkumar Rao, Ek Ladki Ko Dekha Toh Aisa Laga, Harshvardhan Kapoor

After her decade carrier Sonam Kapoor and her Father Anil Kapoor will be sharing the screen in Shelly Chopra Dhar's upcoming, Ek Ladki Ko Dekha Toh Aisa Laga. The Pad Man actress put up a picture of the father-daughter's first shot together on her Instagram page. Interestingly, the year of 2018 is like fam-jam for Anil. He would also be seen in Abhinav Bindra’s biopic, which stars his son Harshvardhan Kapoor. His two kids – Sonam and Harsh have always shared how self-obsessed Anil is. So, it would be interesting to see if Anil takes away the attention from his kids in the respective films.

ఎట్టకేలకు తండ్రితో నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ

Posted: 01/29/2018 05:51 PM IST
Sonam kapoor dream filled

బాలీవుడ్ బ్యూటీ సోనమ్ కపూర్ కల ఎట్టకేలకు నెరవేరబోతోంది. ఇండస్ట్రీకి వచ్చి ఇన్నేళ్లు అవుతున్నా ఆమె ఎందరో తారల పక్కన నటించింది. కానీ, తన తండ్రి అనిల్ కపూర్ తో ఒక్క సినిమా కూడా ఆమె కలిసి యాక్ట్ చేయలేదు. ఇప్పుడు ఇన్నాళ్లకు ఆ కోరిక తీరింది.

'ఏక్ ల‌డ్కీ కో దేఖా తో ఐసా ల‌గా' చిత్రంలో సోనమ్ కపూర్ తండ్రి పాత్రలో అనిల్ కపూర్ కనిపిస్తున్నాడు. అనిల్ క‌పూర్ చిత్రం '1942 ఎ ల‌వ్ స్టోరీ' లోని ఓ పాట‌ను ఈ సినిమాకు పేరుగా పెట్టారు. ఇందులో అనిల్‌కి జంట‌గా జూహీ చావ్లా న‌టిస్తుండ‌గా, సోన‌మ్‌కి జంట‌కి రాజ్‌కుమార్ రావ్ న‌టిస్తున్నారు. త‌న తండ్రి అనిల్ క‌పూర్‌తో కలిసి వెండితెర మీద క‌నిపించ‌నుండ‌టం చాలా ఆనందంగా ఉందని న‌టి సోన‌మ్ క‌పూర్ చెబుతోంది. ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ పంజాబ్‌లో జ‌రుగుతోంది. అక్క‌డి తండ్రి అనిల్ క‌పూర్‌తో మొద‌టి షాట్ వివ‌రాల‌ను సోన‌మ్ త‌న ఇన్‌స్టాగ్రాంలో షేర్ చేసింది.

'ఇండ‌స్ట్రీకి వ‌చ్చిన ప‌దేళ్ల త‌ర్వాత నా తండ్రితో క‌లిసి న‌టించే అవ‌కాశం వ‌చ్చింది. థ్యాంక్యూ షెల్లీ చోప్రా' అని ఆమె పోస్ట్ చేసింది. షెల్లీ చోప్రా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. అక్టోబ‌ర్ 12న ఈ చిత్రాన్ని విడుద‌ల చేసేందుకు నిర్మాత విధు వినోద్ చోప్రా స‌న్నాహాలు చేస్తున్నారు. అలాగే ఈ ఏడాది త‌న కుమారుడు హ‌ర్ష‌వ‌ర్థ‌న్ క‌పూర్‌తో క‌లిసి కూడా అనిల్ క‌పూర్ న‌టించ‌నున్నారు. ఒలింపిక్ ప‌త‌కం గెల్చుకున్న అభిన‌వ్ బింద్రా బ‌యోపిక్‌లో వారిద్ద‌రూ క‌లిసి న‌టించ‌బోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles