Amala Paul says Luxury Car Tax Case is False | అరెస్ట్ భయంతో కోర్టు కెళ్లిన అమల

Amala paul anticipatory bail

Actor Amala Paul, Kerala High Court, Anticipatory Bail, Puducherry, Luxury Car Case, Thiruvananthapuram, Amala Paul Anticipatory Bail, Amala Paul Arrest Warrant

Actor Amala Paul has claimed before the Kerala high court that her luxury vehicle was registered at Puducherry as she has a rented home there, and not for tax evasion as alleged. The contention was raised by the actor in a petition seeking anticipatory bail in the case registered by Thiruvananthapuram unit of crime branch police alleging tax evasion.

ముందస్తు బెయిల్ కు దరఖాస్తు చేసిన అమల పాల్

Posted: 12/20/2017 02:39 PM IST
Amala paul anticipatory bail

నటి అమల పాల్ కేరళ హైకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేసింది. ఆమెపై దాఖలైన లగ్జరీ కారు రిజిస్ట్రర్ కేసు తప్పుదని చెబుతూ.. ఆమె ముందస్తు బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

అమల కారు వివాదం ముదురుతోంది

అమలా పాల్ వాడే లగ్జరీ కారు.. రిజిస్ర్టేషన్ మాత్రం పాండిచ్చేరిలో కాగా కేరళలో తిరుగుతోంది. అలా పాండిచ్చేరి వంటి కేంద్ర పాలిత ప్రాంతంలో రిజిస్ట్రర్ చేయించుకోవడం వల్ల దాదాపు 20 లక్షల వరకు ట్యాక్స్ తగ్గుతుంది. తిరువనంతపురం క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. దీంతో ఆమెను ఏ క్షణంలో అయినా అరెస్ట్ చేసే అవకాశాలు కనిపిస్తుండటంతో ఆమె ముందస్తు బెయిల్ దరఖాస్తు చేసుకున్నట్లు తెలుస్తోంది. తాను ఆ కారులో పుదుచెర్రీ, తమిళనాడు, బెంగళూర్ లలోనే ఎక్కువగా తిరుగుతున్నానంటూ పిటిషన్ లో ఆమె పేర్కొన్నారు.

వివాదం తెర మీదకు వచ్చిన సమయంలో.. ఇండియాలో ఎక్కడైనా ఉంటాం.. ఎక్కడైనా కారు కొనుక్కుంటాం అంటూ అమల ఏదో పంచ్ వేసే ప్రయత్నం చేసింది. కానీ అది పోలీసులకు బాగా మండిపోయేలా చేసింది. దీనికి తోడు రాజకీయంగా కూడా అధికారులపై ఒత్తిడి రావటంతో  పోలీసులు మాత్రం ఆమెను వదిలే ప్రసక్తే లేదంటున్నారు. కక్కూర్తి పడితే.. అది మొత్తానికే మోసాన్ని తెస్తుంది. అదిగో ఇప్పుడు అమల పరిస్థితి అలాగే ఉంది.

అమలాపాల్ కారు మోసం

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles