తమిళ దర్శక, నిర్మాత అశోక్ ఆత్మహత్యపై కోలీవుడ్ లో కలకలం రేగింది. దీనిపై నటుడు, నడిఘర్ సంఘం కార్యదర్శి, నిర్మాతల మండలి అధ్యక్షుడు విశాల్ స్పందించాడు. ఆయనది సూసైడ్ కాదని.. మర్డర్ అని సంచలన వ్యాఖ్యలు చేశాడు.
తమిళ సినీ పరిశ్రమలో పెరిగిపోతున్న ఓ చెడు సంస్కృతికి ఇది ఒక నిదర్శం. ఫైనాన్షియర్ల వేధింపులకు ముగింపు పలకాల్సిన సమయం ఆసన్నమైంది. దీన్ని అశోక్ ది ఆత్మహత్యగా కాకుండా, హత్యగా పరిగణించాలి. ఎక్కువ వడ్డీలకు అప్పులిచ్చి నిర్మాతలను, వారి కుటుంబసభ్యులను హింసిస్తున్న ఫైనాన్షియర్లకు ఇదే నా హెచ్చరిక. ఫైనాన్షియర్ల నుంచి బెదిరింపులు వస్తే వెంటనే సంఘం దృష్టికి తీసుకురండి.అప్పుల బాధను తట్టుకోలేక చేసుకునే ఆత్మహత్యల్లో ఇదే చివరిది కావాలని కోరుకుంటున్నా అని ఓ లేఖను విడుదల చేశాడు.
అమాయకుల మరణాలకు కారణమవుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఈ సందర్భంగా విశాల్ పోలీసులను డిమాండ్ చేశాడు. నిర్మాతల సంక్షేమం కోసం ప్రతి ఒక్కరు కలసికట్టుగా పని చేయాలని కోరాడు. కాగా, ఆర్థిక పరమైన తానే వేధింపులు ఎదుర్కుంటున్నానంటూ అశోక్ నిన్న ఓ లేఖ రాసి, సోషల్ మీడియాలో పోస్ట్ చనిపోయిన విషయం తెలిసిందే. దర్శకుడు కమ్ నటుడు శశికుమార్(శంభో శివ శంభో ఫేమ్) అశోక్ దగ్గరి బంధువు కాగా, లేఖలో తనని క్షమించాలంటూ శశి పేరు ప్రస్తావనకు తేవటం గమనార్హం.
(And get your daily news straight to your inbox)
Feb 27 | ప్రముఖ హాస్యనటులు శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, అదుర్స్ రఘు, తాగుబోతు రమేష్ కలిసి నటిస్తున్న వినోదాత్మక చిత్రం ‘హౌస్ అరెస్ట్’. ఈ చిత్రంలో విలక్షణ నటుడు అల్లరి రవి బాబు, రవి ప్రకాష్, సూర్నారాయణ... Read more
Feb 27 | మెగా హీరో వైష్ణవ్ తేజ్ నటించిన తొలి సినిమా ఉప్పెన హిట్ టాక్ ను సోంతం చేసుకున్న విషయం తెలిసిందే. రూ.8 కోట్ట బడ్జెట్ తో రూపోందించాలని భావించిన ఈ చిత్రం ఏకంగా రూ.22... Read more
Feb 27 | రీల్ లైప్ లో ప్రేమ, పెళ్లి అంటూ ప్రతీ చిత్రంలో పరుగులు తీసి.. రోమాంటిక్ హీరోలా తెలుగు ప్రేక్షకులు హృదయాలను కొల్లగొట్టిన హీరో నితిన్.. రియల్ లైఫ్ లోనూ తన బాల్య స్నేహితురాలినే పెళ్లి... Read more
Feb 27 | నవ్వుల కిరీటీ రాజేంద్రప్రసాద్, యువ నటుడు శ్రీ విష్ణు కలసి నటిస్తున్న క్రైమ్ ధ్రిల్లర్ ‘గాలి సంపత్’ చిత్రం దర్శకుడు అనీష్ కృష్ణ రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన సినిమా ట్రైలర్... Read more
Feb 27 | ఏంజెల్ ఆర్నాగా ప్రతిరోజు పండగే చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులలో మంచి మార్కులు వేసుకున్న అందాల కథానాయిక రాశిఖన్నా తాజాగా బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ తో రోమాన్స్ చేస్తోందన్న వార్త ఇప్పుడు హాట్... Read more