Pawan's Last Movie with Trivikram Only | పవన్ 26వ చిత్రం ఉంటుందా? ఉండదా?

Pawan next shelved

Trivikram Srinivas, Agnatavasi Movie, Pawan Kalyan Last Movie, Pawan Mytri Movie Makers Movie, Santosh Srinivas Pawan Kalyan Movie, Santosh Srinivas Movie Cancelled

After Trivikram Srinivas's Film, Mythri movie makers planning a movie with Power start Pawan Kalyan with Kandireega Director Santosh Srinivas. Director is ready with bound script. However, sources close to Pawan are telling now that this movie might never go floors.

పవన్ చిత్రం ఉంటుందా? ఉండదా?

Posted: 10/18/2017 10:24 AM IST
Pawan next shelved

ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ చిత్రం (అజ్నాతవాసి)తర్వాత పవన్ కళ్యాణ్ చేయబోయే సినిమాల విషయంలో ఓ క్లారిటీ లేకుండా పోయింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో ఓ హై బడ్జెట్ చిత్రాన్ని అది కూడా కందరీగ ఫేమ్ శ్రీవాస్ డైరెక్షన్ లో చేయబోతున్నాడంటూ కొన్నాళ్లుగా చెప్పుకుంటున్నాం. అయితే అది అధికారిక ప్రకటనే అయినా ఇంత వరకు ఆ సినిమా గురించి ఏ వివరాలు బయటకి చెప్పటం లేదు.

ఇదిలా ఉంటే ఈ సినిమా తెరకెక్కటం అనుమానమే అంటూ ఫిల్మ్ నగర్ లో టాక్ మొదలైంది. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న పరిణామాల నేపథ్యం దానికి తోడు ప్రత్యర్థి పార్టీలు బలంగా తయారవుతుండటం మూలంగా పవన్ త్వరపడాలనే నిర్ణయానికి వచ్చాడని చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలో త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కూడా పర్యటించబోతున్నాడంటూ ఓ అనధికార సమాచారం అందుతోంది.

ఆ లెక్కన్న పవన్-శ్రీవాస్ చిత్రం పట్టాలెక్కటం కొంచెం కష్టమేనన్నది ఆ కథనాలు సారాంశం. దీనికి తోడు గతంలో పవన్ ఏఎం రత్నం, నీసన్ చిత్రాలను రద్దు చేసుకున్న చరిత్ర కూడా ఉంది. మరి పవన్ అడ్వాన్స్ ను వెనక్కి ఇచ్చేయబోతున్నాడన్న వార్తలో నిజమెంతో తెలియాలంటే కొంత కాలం ఆగాల్సిందే.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles