బోల్డ్ చిత్ర ప్రచారంతో మొదలైన అర్జున్ రెడ్డి హవా కొనసాగుతూనే ఉంది. యూత్ చిత్రానికి తెగ నచ్చేయటంతో ఎగబడిపోతున్నారు. కేవలం రెండే రోజుల్లో బ్రేక్ ఈవెన్ కలెక్షన్లు రాబట్టిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అల్రెడీ సండే షోల దగ్గర నుంచి లాభాల పంట మొదలైందని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. మరికొన్ని ఏరియాల్లో స్క్రీన్ల సంఖ్యను కూడా పెంచేశారు.
ఇక టాలీవుడ్ లో అర్జున్ రెడ్డిపై ప్రశంసలు కురుస్తూనే ఉన్నాయి. తాజాగా హీరో విజయ్ దేవరకొండపై నటుడు రానా ప్రశంసల జల్లు కురిపించాడు. నేడు అర్జున్ రెడ్డి సినిమాను వీక్షించిన రానా బాగుందంటూ ట్వీట్ చేశాడు. 'బాగా చేశావ్ బ్రదర్' అని, ఇటువంటి పెర్ఫార్మెన్సే కొనసాగించాలని రానా ట్వీట్ చేశాడు.
నేచురల్‌గా ఉందని, దర్శకుడు సందీప్ రెడ్డి ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించాడని కొనియాడుతున్నారు. తెలంగాణ మంత్రి కేటీఆర్, సమంత, డైరక్టర్ వర్మ ఇలా అందరికీ సినిమా తెగ నచ్చేసింది. అయితే అడల్ట్ కంటెంట్ డోస్ కాస్త ఎక్కువగా ఉండటంతో ఓ వర్గం ప్రేక్షకుల నుంచి ఆదరణ మాత్రం కరువైంది.
Finally watched the very cool #ArjunReddy young and crazy vibe to the film a few stammers to the later half butttt.......the MAN...contd...
— Rana Daggubati (@RanaDaggubati) August 28, 2017
#VijayDevarakonda is just Outstanding!! Stands on top with his performance!! Well done brother!! Keep doing such great work!! #ArjunReddy
— Rana Daggubati (@RanaDaggubati) August 28, 2017
(And get your daily news straight to your inbox)
Oct 08 | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి సిరీస్ చిత్రాల తరువాత అలాంటి హిట్ ఇప్పటివరకు అందుకోకపోవడం ఆయన అభిమానుల్లో కలవరాన్ని రాజేస్తోంది. సాహో కలెక్షన్ల పరంగా ఫర్వాలేదని అనిపించినా.. ఆ తరువాత వచ్చిన రాధేశ్యామ్... Read more
Oct 08 | టాలీవుడ్ స్టార్ కమెడియన్ వెన్నెల కిశోర్ తెలుగు సినీపరిశ్రమలో తన జోరు చూపుతున్నాడు. తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయమైన సీనియర్ కమేడియన్ అయినా.. ఇప్పటికీ యంగ్ లుక్ తో మంచి టైమింగ్, హావభావాల ప్రకటనలతో రాణిస్తున్నాడు.... Read more
Oct 08 | మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో తెరకెక్కిన 'గాడ్ ఫాదర్' చిత్రం ఈ నెల 5న విడుదలై విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ 'మసూద్ భాయ్' అనే పవర్ ఫుల్... Read more
Oct 08 | ప్రముఖ దర్శకుడు మణిరత్నం మానసపుత్రిక అయిన పోన్నియన్ సెల్వన్ ప్రాజెక్టును ఎట్టకేలకు ఆయన తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయితే రెండు భాగాలుగా ఈ చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ చిత్రం తొలిభాగం... Read more
Oct 08 | తమిళంలో హిట్ అయిన చిత్రాలు రీమేక్ గా తెలుగులో తెరకెక్కి హిట్ సాధించడం సాధరణంగా మారిపోయింది. ఈ క్రమంలో మొదటి నుంచి విభిన్నమైన కథలను .. విలక్షణమైన పాత్రలను ఎంచుకుంటూ.. నటిస్తున్న యంగ్ హీరో... Read more