ఎన్టీఆర్-రాజమౌళి చివరకు అలా... | NTR Rajamouli Lend Voice for Social cause

Ntr and rajamouli to educate on cyber crimes

NTR Rajamouli, NTR Voice Over Cyber Crimes, NTR Rajamouli Cyber Crimes, Cyber Crime Awareness Program,

Young Tiger NTR and Tollywood’s top director SS Rajamouli gave their nod Social Awareness Programme. The Hyderabad Cyber Crime cops are in plans to educate everyone with short films, which are all set to be out. NTR and Rajamouli were quite happy to join this initiative which brings awareness among the people to eradicate the cyber crimes.

సైబర్ క్రైమ్ షార్ట్ ఫిల్మ్స్ కోసం రాజమౌళి, ఎన్టీఆర్

Posted: 08/28/2017 04:26 PM IST
Ntr and rajamouli to educate on cyber crimes

టాలీవుడ్ లో ఈ ఇద్దరి కాంబినేషన్ లో అల్రెడీ బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్లు రాగా, మరోకటి ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. బాహుబలి తర్వాత వీరిద్దరి కాంబోలో సినిమా అని ఓ పుకారు రేగగానే సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఇక ఈ ఇద్దరు ఇప్పుడు ఓ మంచి కార్యం కోసం ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ లో పెరిగిపోతున్న సైబర్ క్రైమ్స్ ను అదుపు చేసేందుకు అధికారులు తీవ్రంగా యత్నిస్తున్నారు. ముందుగా ప్రజల్లో ఓ అవగాహన తీసుకురావాలని, అందుకోసం షార్ట్ ఫిల్మ్స్ ప్రదర్శించాలని యత్నిస్తోంది. అయితే వాటికి వాయిస్ ఓవర్ ఈ ఇద్దరితో ఇప్పించాలని పోలీసులు నిర్ణయించుకున్నారు.

ఈ విషయం తెలియజేసిన వెంటనే వాళ్లు సంతోషంగా అంగీకరించారంట. ఎన్టీఆర్ ఇప్పటికే వాయిస్ ఓవర్ ఇచ్చేయగా, రాజమౌళి డైరక్షన్ సలహాలు కూడా ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. త్వరలోనే వీటిని అన్ని ప్రాంతాల్లో ప్రదర్శించబోతున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Rajamouli  Cyber Crime Awareness Programmer  

Other Articles

Today on Telugu Wishesh