ఐటెం నంబర్ తో రచ్చ చేసిన ఎమ్మెల్యే | Hot Apple Beauty Sizzles in Boyapati Item Song

For apple video teaser released

Catherine Tresa, Jaya Janaki Nayaka, Jaya Janaki Nayaka Song Teaser, Jaya Janaki Nayaka New Teaser, Jaya Janaki Nayaka Hot, Jaya Janaki Nayaka A For Apple song, A For Apple song Catherine, Catherine Tresa Item Song

Actress Catherine Tresa turned item girl for Jaya Janaki Nayaka. A For Apple song featuring Catherine is a visual treat for all masala fans with lots of oomph at display. Catherine no holds barred approach to the song makes it a spicy masala treat for all those who love item songs.

ఏ ఫర్ యాపిల్ సాంగ్ టీజర్ రిలీజ్

Posted: 08/01/2017 01:49 PM IST
For apple video teaser released

చమ్మక్ ఛల్లో సినిమాతో ఆరంగ్రేటం చేసి ఇద్దరమ్మాయిలతో గుర్తింపు పొందిన కేథరిన్ ఇప్పటిదాకా అన్ని సెకండ్ లీడ్ రోల్సే చేసుకుంటూ వస్తోంది. కోలీవుడ్ లో డీగ్లామర్ రోల్స్ తో మంచి ఫెర్ ఫార్మెన్స్ ఇస్తున్న కేథరిన్, ఇక్కడి దర్శకులు కేవలం గ్లామర్ డాల్ గా మాత్రమే చూస్తున్నారు. గౌతమ్ నందలో కేథరిన్ చేసిన స్కిన్ షోనే హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఐటెం గర్ల్ స్థాయికి పడిపోయింది.

ఇప్పుడు జయ జానకీ నాయకలో ఈ సెక్సీ గుర్రం చేసిన ఐటెం సాంగ్ ఊపు ఊపేస్తోంది. ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బుజ్జులు.. అంటూ సాగిన మాస్ బీట్ కు దేవీ అందించిన ట్యూన్, అందుకు తగ్గట్లు గబ్బర్ సింగ్ ఫేమ్ మమతా శర్మ హస్కీ వాయిస్ లకు తోడు.. కేథరిన్ చేసిన మూమెంట్స్ సరిగ్గా సరిపోయింది. కంప్లీట్ స్కిన్ షోలాగ కాకపోయినా కేవలం హాట్ మూమెంట్స్ తో కేథీ రచ్చ చేసి పడేసింది.

 

ఓవైపు టాలీవుడ్, కోలీవుడ్ మూవీల్లో దుమ్మురేపుతున్న ఈ దుబాయ్ బ్యూటీకి మెయిన్ లీడ్ లో ఛాన్స్ ఎప్పుడు దక్కుతుందో చూడాలి. ఆ సంగతి పక్కనపెడితే బోయపాటి డైరక్ట్ చేసిన జయ జానకీ నాయక ట్రైలర్ రిలీజ్ కాగా, లవ్ కమ్ యాక్షన్ స్టోరీ తోనే బెల్లకొండ శ్రీను రాబోతున్నాడని అర్థమైపోతుంది. 

ట్రైలర్ కోసం క్లిక్ చేయండి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Catherine Tresa  Item Song  Jaya Janaki Nayaka  

Other Articles

Today on Telugu Wishesh