మైనర్ పై తెలుగు యాంకర్ వేధింపుల కేసు.. అక్రమ సంబంధం అంటూ కొత్త ట్విస్ట్ | Tollywood anchor complains on minor.

Tv anchor geeta bhagath trouble with complaint on minor

Tollywood Anchor, Anchor Illegal Relationship, TV Actress Affair, Geeta Bhagath, Geeta Bhagath Affair, Geeta Bhagath Illicit Relationship, Geeta Bhagath Minor, Geeta Bhagath Serial Director, Geeta Bhagath Hot, Geeta Bhagath Spicy, Geeta Bhagath Affair, Geeta Bhagath Issue, Geeta Bhagath Serial DIrector, Geeta Bhagath Police Case, Anchor Police Complaint, Telugu TV Actress Affair

Tollywood Anchor, Actress Geeta Bhagath complaint on minor for harassing and abusing. But, Boy's mother alleges that there is an Illicit relation between Geeta and Her Husband Madhukar who was a serial director.

యాంకర్ గీతా భగత్ కేసులో ట్విస్ట్

Posted: 04/18/2017 11:44 AM IST
Tv anchor geeta bhagath trouble with complaint on minor

టాలీవుడ్ లో ఓ యాంకర్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. తనను బెదిరిస్తూ దూషణలకు దిగుతున్నారంటూ నగరంలో ఉంటున్న ఓ ఫ్యామిలీపై ఆమె పోలీస్ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసు ఇప్పుడు కొత్త మలుపు తిరిగింది. యాంకర్ తన భర్తతో అక్రమసంబంధం పెట్టుకోవటమే ఈ వ్యవహారం అంతటికి కారణం అని కేసు నమోదైన మహిళ ఆరోపిస్తోంది.

టీవీ ఛానెళ్లలో వంటల కార్యక్రమంతో పాటు ఎంటర్ టైన్ మెంట్ కార్యక్రమాలు, పలు చిత్రాల్లో నటించింది గీతా భగత్. తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ 13 ఏళ్ల బాలుడిపై ఫిర్యాదు చేసింది. అంతేకాదు అతని తల్లి సీత, సీత తల్లి రాజకుమారి (74) తోపాటు, సుబ్బారావు (70) అనే వ్యక్తులపై సనత్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో 504, 506, 509, రెడ్ విత్ 34 లాంటి సెక్షన్ల కింద కేసు నమోదైంది. అయితే సీత మాత్రం ఇంకో రకమైన వాదన వినిపిస్తోంది. యాంకర్ గీతా భగత్ తన భర్త మధుకర్ తో వివాహేతర సంబంధం పెట్టుకుందని అంటోంది.

Geetha Baghat Illicit telation

ఒకే బిల్డింగ్ లో అద్దెకు ఉంటున్న గీతా, ఓ సీరియల్ డైరక్టర్ అయిన మధుకర్ తో గతంలోనే అక్రమ సంబంధం పెట్టుకుందన్న వార్తలు వినిపించాయి. అయితే మధ్యలో విషయం సైలెంట్ అయినప్పటికీ, ఇప్పుడు తమ ఆస్తి కోసం గీతా మళ్లీ వేధిస్తోందని సీత చెబుతోంది. అంతేకాదు మధుకర్, గీతా భగత్ కలిసి తన కొడుకును చంపేస్తారేమోనని భయంగా ఉందంటోంది. ఇక మైనర్ పై పోలీస్ కేసు నమోదు కావటంతో బాలల హక్కుల సంఘాలు రంగంలోకి దిగాయి. యాంకర్ పై ఆరోపణలతో వివాదం కొత్తమలుపు తిరిగే అవకాశం కనిపిస్తోంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Tollywood Anchor  Geeta Bhagath  Illicit Relation  Police Complaint  

Other Articles