ఆ సెక్సీ సింగర్ కొలతలు తీసుకోవాల్సిన అవసరం ఏంటి? | Shreya Ghoshal gets measured for Madame Tussauds statue.

Shreya ghoshal to get wax statue at madame tussauds

Singer Shreya Ghoshal, Madame Tussauds, Shreya Ghoshal Wax Statue, Shreya Sculpture, Shreya Ghoshal Madame Tussauds, Indian First Singer Madame Tussauds, India Madame Tussauds Museum

Shreya Ghoshal first Indian Singer at Madame Tussauds. Gets measured for sculpture for Indian Branch.

మేడమ్‌ టుస్సాడ్స్‌లో శ్రేయా ఘోషాల్‌ స్టాచ్యూ

Posted: 03/16/2017 10:14 AM IST
Shreya ghoshal to get wax statue at madame tussauds

పాపులర్ సింగర్ శ్రీయాఘోషల్ కి అరుదైన గౌరవం దక్కింది. ఇండియాలో ఫస్ట్ టైం ఓపెన్ చేయబోతున్న మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో శ్రేయా విగ్రహాన్ని ఉంచబోతున్నారు. ఇందుకు సంబంధించి ఆమె కొలతలను రీసెంట్ గా మ్యూజియం వారు తీసుకున్నారు కూడా.

‘‘ మేడమ్ టుస్సాడ్స్ లాంటి చారిత్రక మ్యూజియంలో నా విగ్రహాం గౌరవంగా బావిస్తున్నా. ఎంతో మంది గొప్ప సెలబ్రిటీల మధ్య నా ప్రతిమ ఉండడటం నా అదృష్టం అంటూ సంతోషం వ్యక్తం చేస్తోంది. ఈ మ్యూజియంలో ప్రధాని నరేంద్ర మోదీ, మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, అమెరికన్ పాప్ స్టార్ లేడీ గాగా ఇలా ఓ 50 మంది విగ్రహాలు పెట్టబోతున్నారు.

శ్రేయా లాంటి పాపులర్ ఫిగర్. ఆమె పాటలను ఆరాధించేవారు ఎంతో మంది ఉన్నారు. అందులో విగ్రహాం మేడమ్ టుస్సాడ్ లో ఉండాల్సిన అవసరం ఉంది అని మేడమ్ టుస్సాడ్ ఓ ప్రకటనలో పేర్కొంది. ఢిల్లీలో త్వరలో ఓపెన్ కాబోతున్న ఇది 23వ బ్రాంచ్. కాగా, కొంతకాలం క్రితం బ్యాంకాక్ టుస్సాడ్స్ లో ప్రభాస్ మైనపు విగ్రహం ఏర్పాటు కోసం ఫోటోలు తీసుకున్న విషయం తెలిసిందే. 

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Madame Tussauds  Singer Shreya Ghoshal  Wax Statue  

Other Articles

Today on Telugu Wishesh