బాబోయ్! అమైరా... ఇదేం ఫోటో షూట్ ? | Amyra Dastur Wind Blows with Her Gown.

Amya dastur hot photo shoot

Amyra Dastur, Amyra Dastur Hot, Amyra Dastur Transparent Dress Photo Shoot, Amyra Dastur New, Amyra Dastur Spicy, Kung Fu Yoga Actress Hot Photo Shoot, Kung Fu Yoga Actress, Kung Fu Yoga Heroine, Amya Dastur Hot Photo Shoot

Amyra Dastur hot gown photo shoot. Clad in a designer tight gown, Amyra jumps into air and sets the screens ablaze. As wind blows off her gown, she looked pretty hot.

ట్రాన్స్ పరెంట్ లో అమైరా అందాలు

Posted: 02/20/2017 09:54 AM IST
Amya dastur hot photo shoot

లోకల్ సినిమాల్లో చేసినప్పటికీ రాని గుర్తింపు జాక్ పాట్ తో ఒక్క హాలీవుడ్ సినిమాలో చేస్తే చాలూ ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది ఈ మధ్య కొందరు భామలకు. బాలీవుడ్ లో ఇష్క్ సినిమాతో ఆరంగ్రేటం చేసిన అమైరా
దస్తూర్ ది కూడా ఇప్పుడు అందే పరిస్థితి. ఆపై ధనుష్ తో అనేగన్(తెలుగులో అనేకుడు) ద్వారా మెరిసిన ఈ మోడల్ కి తర్వాత పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే అదృష్టం అంటే అమైరా దే అన్న చందాన ఓ బిగ్ ఛాన్స్ ఆమెకు దక్కింది.

ఇంటర్నేషనల్ స్టార్ హీరో జాకీచాన్ తో ఏకంగా కుంగ్ ఫూ యోగాలో చేసిందీ బ్యూటీ. అఫ్ కోర్స్ సోనూసూద్‌, దిశా పటాని లాంటి ఇండియన్ స్టార్లు కూడా అందులో నటించారు లేండి. అల్రెడీ రిలీజ్ అయిన ఈ చిత్రం ఓకే టాక్ ను తెప్పించుకుంది. ఇక ఈ చిత్ర ప్ర‌చారంలో హాట్ హాట్ గా మెరిసిన అమైరా మరోసారి కెమెరా కళ్లను ఆకర్షించింది. ఇంతకు ముందు ఇంత కన్నా దారుణంగానే అందాలు ప్రదర్శించినప్పటికీ ఇది మాత్రం స్పెషల్ గానే చెప్పుకోవచ్చు.

ట్రాన్స్ పరెంట్ గౌన్ లో అందాలను ఆవిష్కరించింది. లోపల బికినీ లాంటి డ్రెస్సును వేసుకున్న అమైరా క్లీవేజ్ షో కూడా బాగానే చేసింది. గాల్లో గెంతుతూ అందాలను చూస్తోండి అంటూ ఊరించేస్తోంది. ప్రస్తుతం ఓ రెండు చిన్న సినిమాల్లో పెద్దగా ప్రాధాన్యం లేని పాత్రల్లోనే నటిస్తున్న అమైరా బిగ్ బ్రేక్ కోసం ఎదురు చూస్తుందంట.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Amya Dastur  Hot Photo Shoot  

Other Articles