సెక్సీ టీవీ స్టార్ మళ్లీ బికినీ రచ్చ | Sonarika Bhadoria Posts Bikini Picture on Instagram.

Sexy tv star shows off her bikini body

Sonarika Bhadoria, Sonarika Bhadoria bikini, Sexy TV Star Sonarika, Sonarika Sexy Bikini, Sonarika 2017, Sonarika Bhadoria, Sonarika news, Sonarika Bhadoria Instagram

Sonarika Bhadoria shows her hot side again. Shares bikini picture on Instagram.

సీరియల్ పార్వతి మళ్లీ బికినీ రచ్చ

Posted: 01/06/2017 02:56 PM IST
Sexy tv star shows off her bikini body

సీరియల్ పార్వతి సోనారికా భడోరియా మళ్లీ వార్తల్లోకి ఎక్కంది. ఈసారి హాట్ నెస్ ను మరింత పెంచుతూ బికినీలో సందడి చేసింది. హరహర మహాదేవ్ డబ్బింగ్ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ భామ తర్వాత జాదూగాడు, స్పీడున్నోడు చిత్రాలతో పలకరించినప్పటికీ, అవి అట్టర్ ప్లాఫ్ లయ్యాయి. చివరకు ఈడో రకం-ఆడో రకం సినిమాతో హిట్ అందుకుని తర్వాత కనిపించకుండా పోయింది.

ఆ మధ్య బికినీ ఫోటో పెట్టగా దానిపై తీవ్ర విమర్శలు వచ్చాయి. పవిత్రమైన పార్వతి రోల్ చేస్తూ ఇలాంటి గలీజు పనులేంటని పలువురు విమర్శిస్తే.. ద్రౌపది కేరక్టర్ చేస్తే.. ఐదుగురిని చేసుకోవాలా అంటూ వాళ్ల నోళ్లు మూయించింది. సెట్స్ లోకి బాయ్ ఫ్రెండ్ ను తెచ్చి అనవసరమైన రాద్ధాంతం చేసిందన్న విమర్శలు కూడా ఆమెపై వినిపించాయి. అవి పక్కనబెడితే ఇప్పుడు మరోసారి ఈ వింటర్ లో హాట్ నెస్ ను మరింత పెంచుతూ ఇంకో బికినీ ఫోటోను అప్ లోడ్ చేసింది.

హాలీడేస్ ను ఎంజాయ్ చేస్తున్న సోనా ఈసారి కూడా ఎక్స్ పోజింగ్ లో ఏ మాత్రం తగ్గలేదు. పైన ఒక టాప్ తో సగం నీళ్లలో మునిగిన ఫోటో ఇన్ స్టాగ్రామ్ లో ఇలా అప్ లోడ్ చేసిందో లేదో అలా వైరల్ అయిపోతుంది. బికినీలో ఈ భామ అందాలు బంగారంలా దగదగ మెరిసిపోతున్నాయి. ప్రస్తుతం ఇంద్రజిత్ అనే కోలీవుడ్ సినిమాలో నటిస్తోంది సోనారికా. మరిన్ని ఫోటోలకు ఇక్కడ క్లిక్ చేయండి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sonarika Bhadoria  Bikini pIcs  Instagram  

Other Articles