కొడుకు పుట్టాడు.. ఏం పేరో తెలుసా? | Saif and Kareena become parents to a baby boy.

Kareena kapoor blessed with baby boy

Taimur Ali Khan Pataudi, Kareena Kapoor Baby Boy, Kareena Kapoor Daif Ali Khan, Saif Couple, Kareena Couple, Kareena Saif with baby boy, Saif with Son, Pataudi and Kapoor family, Kapoor and Pataudi Family, Taimur Ali Khan Pataudi, Saif and Kareena son

Kareena Kapoor Khan, Saif Ali Khan blessed with a baby boy named Taimur Ali Khan Pataudi.

కరీనాకు కొడుకు పుట్టాడు

Posted: 12/20/2016 12:22 PM IST
Kareena kapoor blessed with baby boy

బాలీవుడ్ లో మరో జంట పేరెంట్స్ గా ప్రమోట్ అయ్యారు . కరీనా కపూర్, సైఫ్ ఆలీఖాన్ దంపతులకు మగ బిడ్డ పుట్టింది. మంగళవారం ఉదయం బ్రీచ్ కాండీ ఆస్పత్రిలో కరీనా ప్రసవించినట్లు, తల్లి బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి.

సీనియర్ నటుడు, కరీనా తండ్రి రణ్ ధీర్ కపూర్ కూడా ఈ విషయాన్ని మీడియాకు చేరవేశారు. అయితే పుట్టబోయే తమ బిడ్డకు సైఫీనా అని పేరు పెడతామని అప్పట్లో స్వయంగా కరీనానే ఓ టీవీషోలో చెప్పింది. దీనిపై తర్వాత సైఫ్ కాదని తేల్చేశాడు. తాజా సమాచారం ప్రకారం తమ కుమారుడికి తైమూర్ అలీఖాన్ పటౌడీ అని పేరు పెట్టారు సైఫ్ జంట.

2012లో సైఫ్, కరీనాలు పెళ్లి చేసుకున్నారు. సైఫ్ కి ఇది రెండో పెళ్లికాగా, కరీనాకు మొదటి మ్యారేజ్. సైఫ్ తొలి పెళ్లి నటి అమృతా సింగ్ తో జరిగింది. వీరికి కుమార్తె సారా, కుమారుడు ఇబ్రహీంలు వున్నారు. ప్రస్తుతం తమ ఇంట్లో చిన్నారి ప్రవేశించటంతో కపూర్ అండ్ పటౌడీ కుటుంబాలు సంతోషంలో మునిగి తేలుతున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Saif Ali and Kareena Kapoor Khan  Taimur Ali Khan Pataudi  

Other Articles

Today on Telugu Wishesh