అచ్చ తెలుగు బ్యూటీ... రెచ్చిపోతే ఎలా? | Sobhita Dhulipala hottest Girl From Vizag sizzles.

Sobhita dhulipala hottest girl from vizag

Sobhita Dhulipala bikini, Sobhita Dhulipala sizzles, Sobhita Dhulipala bikini show, Sobhita Dhulipala movie offers, no movie offers for this Cizag bikini beauty, Sobhita Dhulipala hot, Sobhita Dhulipala 2016, Sobhita Dhulipala movies, Sobhita Dhulipala kingfisher model, Sobhita Dhulipala tenali

Hot Vizag model Sobhita Dhulipala hottest tries for movie offers.

అచ్చ తెలుగు అమ్మాయే! కానీ... కవ్విస్తోంది

Posted: 11/03/2016 10:57 AM IST
Sobhita dhulipala hottest girl from vizag

అచ్చ తెలుగు అమ్మాయి అయి ఉండి ఆమె ఇలా చేస్తుందని బహుశా ఎవరూ ఊహించి ఉండరేమో! కెరీర్ ను చాలా హాట్ గా మార్చేసుకున్న ఆ మోడల్ ఎప్పటికప్పుడు తన లుక్స్ తో కవ్విస్తున్నప్పటికీ పాపం ఒక్క అవకాశం కూడా ఆమెకు దక్కటం లేదు. ఇంతకీ ఎవరనేగా మీ బాధ... వైజాగ్ సూపర్ బ్యూటీ శోభితా ధూళిపాళ్ల.

తెనాలిలో పుట్టి పెరిగిన ఈ అమ్మాయి ప్రస్తుతం సూపర్ మోడల్ గా రాణిస్తోంది. ఇప్పటికే పలు బ్యూటీ టైటిళ్లను గెలుచుకున్న ఈ సుందరి బీచ్ ల్లో బికినీ ఫోజులతో పిచ్చేక్కిస్తోంది. 2014లో కింగ్ ఫిషర్ క్యాలెండర్ పై అందాలను ఓ రేంజ్ లో ఆరబోసిన శోభితా సినిమాల్లో వెండితెరపై మెరుపులు మెరిపించాలని తెగ ట్రై చేసింది. ఆ మధ్య ఓ రెండు బడా ప్రాజెక్టులు అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారి పోయాయి కూడా. అయినా పట్టువదలకుండా రాళ్లు వేస్తూనే ఉంది.

అవకాశాలు ఇవ్వటం లేదుగానీ, ఇస్తే మాత్రం ఖచ్ఛితంగా ఈ కింగ్ ఫిషర్ క్యాలెండర్ గర్ల్ తెరపై పిచ్చి ఎక్కిస్తుందేమో! ఈ సెక్స్ బాంబ్ కి బ్రేక్ ఇచ్చి బ్లాక్ బస్టర్ కొట్టే ఆ దర్శకుడు ఎక్కడున్నాడో? లెట్ వెయిట్ అండ్ సీ... ట్రై అండ్ ట్రై అన్ టిల్ యూ సక్సెస్ బేబీ.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : kingfisher model  Sobhita Dhulipala  bikini treat  movie offers  

Other Articles