Jr NTR next movie title Dhadkan is confirmed, directed by Vakkantham Vamsi

Jr ntr next movie title confirmed

jr ntr next movie name, dhadkan, jr ntr dhadkan, kalyan ram dhadkan, ntr next movie dhadkan, ntr vakkantham vamsi movie name, ntr next movie name, ntr next film movie name dhadkan, dhadkan movie ntr, jr ntr, jr ntr next film

Junior NTRs upcoming movie title is named as Dhadkan. The Dhadkan movie is going to be directed by Vakkantham Vamsi.

కళ్యాన్ రామ్ నిర్మాణంలో ఎన్టీఆర్ నెక్ట్స్ మూవీ, టైటిల్ ఖరారు

Posted: 08/28/2016 11:06 AM IST
Jr ntr next movie title confirmed

జనతా గ్యారేజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన చిత్రాలకు సంబంధించి స్పీడు పెంచాడు. జనతా గ్యారేజ్ చిత్రానికి సంబంధించి ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసిన నందమూరి నటవారసుడు.. ఈ సినిమా సెప్టెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్కు రెడీ అవుతుండడంతో తన తదుపరి ప్రాజెక్టు కోసం అప్పుడూ కదనరంగంలోకి దిగాడు. కొరటాల శివ డైరెక్షన్, మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ కీలక పాత్రలో నటించటం లాంటి అంశాలతో జనతా గ్యారేజ్ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పాడ్డాయి.

ఇదిలావుండగానే తన నెక్ట్స్ సినిమాను కూడా ఫైనల్ చేసిన జూనియర్, ఆ సినిమాకు టైటిల్ కూడా ఫిక్స్ చేశాడని ఫిల్మ్ నగర్ వర్గాల్లో వార్తలు వినబడుతున్నాయి. ఇచ్చిన మాట ప్రకారం తన నెక్ట్స్ సినిమాను వక్కంతం వంశీ దర్శకత్వంలో చేసేందుకు రెడీ అవుతున్నాడు యంగ్ టైగర్. కిక్ 2 సినిమాతో చేతులు కాల్చుకున్న కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై రూపొందిస్తున్నాడు. ఎన్టీఆర్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్గా నటిస్తున్న ఈ సినిమాకు ధడ్కన్ అనే టైటిల్ను ఫిక్స్ చేశారట. ఎన్టీఆర్ మార్క్ మాస్ యాక్షన్ ఎలిమెంట్స్తో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ను రెడీ చేసే పనిలో ఉన్నాడు వక్కంతం వంశీ. త్వరలోనే ఈ సినిమాకు సంబందించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : NTR  Vakkantham Vamsi  Dhadkan  kalyan ram  tollywood  

Other Articles