టెర్రరిస్టుల హైజాక్ లో ధనుష్ | Thodari Trailer

Thodari trailer

Thodari Movie Trailer, Thodari Movie Songs, Thodari movie stills, Thodari movie news, Thodari movie posters, Thodari movie updates, Dhanush movies, Dhanush stills, Keerthy Suresh stills

Thodari Movie Trailer: Starring Dhanush,Keerthy Suresh in lead; Having Music Composed by D Imman.

టెర్రరిస్టుల హైజాక్ లో ధనుష్

Posted: 06/06/2016 03:16 PM IST
Thodari trailer

తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘తొడరి’. ప్రముఖ దర్శకుడు ప్రభు సలమాన్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ధనుష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసారు.

ట్రైన్ హైజాక్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో ధనుష్ చాలా సింపుల్ గా కనిపిస్తున్నాడు. సినిమా అంతా కూడా ట్రైన్ జర్నీలోనే కొనసాగనున్నట్లుగా తెలుస్తోంది. ఈ ట్రైలర్ చూస్తుంటే సినిమాపై అంచనాలు మరింతగా పెరుగుతున్నాయి.

డి. ఇమాన్ సంగీతం అందించిన ఈ సినిమా ఆడియోను తాజాగా విడుదల చేసారు. ఇందులో మొత్తం 5 పాటలున్నాయి. లవ్, రొమాంటిక్, యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

- Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Dhanush  Thodari  Keerthy Suresh  

Other Articles

Today on Telugu Wishesh