లీకైన హీరో తమ్ముడి రాసలీలల వీడియో | Johnny Baweja MMS Scandal Leaked

Johnny baweja mms scandal leaked

Johnny Baweja MMS Scandal Leaked, Johnny Baweja MMS Video, Johnny Baweja Scandal Leaked, Johnny Baweja Hot video, Harman Baweja MMS Video

Johnny Baweja MMS Scandal Leaked: A personal video of actor Johny Baweja, Harman Baweja's cousin, from his upcoming film “Scandal” has been leaked online.

లీకైన హీరో తమ్ముడి రాసలీలల వీడియో

Posted: 05/31/2016 10:32 AM IST
Johnny baweja mms scandal leaked

టెక్నాలజీ పెరిగినకొద్ది మంచికంటే చెడు ఎక్కువగా పెరిగిపోతుంది. ఈమధ్య బాలీవుడ్ సినీతారలు ఎక్కువగా ఏదో ఒక వివాదంలో ఇరుక్కుంటున్న విషయం తెలిసిందే. అలాంటిదే తాజాగా బాలీవుడ్ నటుడు హర్మన్ బవేజా తమ్ముడు జానీ బవేజాకు సంబంధించిన సెక్స్ స్కాండల్ సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.

ఓ అమ్మాయితో జానీ సెక్స్ లో పాల్గొన్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో జానీ స్పష్టంగా కనిపిస్తుండగా.. అతనితో వున్న అమ్మాయి మాత్రం కనిపించడం లేదు. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటంటే... ఈ వీడియో క్లిప్ ఓ సినిమాకు సంబంధించినది. రియల్ లైఫ్ కు సంబంధించినది కాదు.

జానీ బవేజా హీరోగా ‘స్కాండల్’ అనే చిత్రం తెరకెక్కుతోంది. సెక్స్ స్కాండల్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో ఓ రొమాంటిక్ శృంగారం సీన్ ను హీరోహీరోయిన్లు రిహార్సల్స్ చేస్తుండగా వీడియో తీసారు. ఈ వీడియో లీకై సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. ఈ వీడియో చూసినవారంతా కూడా జానీ నిజమైన సెక్స్ వీడియో అనుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ వీడియో లీకేజ్ గురించి తెలుసుకున్న జానీ.. ఆ వీడియోలో కనిపిస్తున్నది తానేనని కన్ఫర్మ్ చేసాడు. ‘స్కాండల్’ సినిమాలోని ఓ సీన్ కు ముందు రిహార్సల్స్ చేస్తున్నప్పుడు ఎవరో వీడియో తీసారు. ఇలాంటి పర్సనల్ వీడియోలు ఎలా బయటకు వస్తాయో తెలియడం లేదు. నేను చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతున్నానని, దీన్ని లీక్ చేసిన వారిని వదిలిపెట్టమని జానీ అంటున్నాడు.

కానీ వారి సినిమాకు హైప్ రావడం కోసం.. ఫ్రీ పబ్లిసిటీ కోసమే యూనిట్ సభ్యులే ఎవరో కావాలని ఇలాంటి వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసారని బాలీవుడ్ జనాలు చర్చించుకుంటున్నారు. ఏదైతేనేం జానీ బవేజాకు మరియు ‘స్కాండల్’ సినిమాకు ఫ్రీ పబ్లిసిటీ భారీగానే వచ్చేసింది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Johnny Baweja  Harman Baweja  MMS Scandal  

Other Articles