ఒకప్పుడు బాలీవుడ్ భారీగా అందాలు ఆరబోసిన షెర్లిన్ చోప్రా... ఆ తర్వాత సినిమాల్లో అవకాశాలు తగ్గడంతో పలు ఫోటోషూట్ కార్యక్రమంలో తన అందాలను చూపిస్తూ, పిచ్చెక్కించే రేంజులో అందాలను ఆరబోసి అందరికి చుక్కలు చూపించేసింది. అలాంటి ఈ అమ్మడు ఇలా తన అందాలు చూపించడమే కాకుండా తనని తాను అర్పించుకున్నానని చెప్పి అందరికి షాక్ ఇచ్చింది.
షెర్లిన్ చోప్రా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు చిన్నప్పటి నుంచి డాక్టర్ అవ్వాలని వుండేదని, కానీ మిస్ ఆంధ్రా అవార్డ్ గెలుచుకున్న తర్వాతే సీన్ మొత్తం మారిపోయిందని తెలిపింది. పందొమ్మిదేళ్లకు గ్లామర్, మోడలింగ్ పిచ్చిలో పడి ఓ చౌరస్తాలో నిల్చున్నానని తెలిపింది. ఆ మోడలింగ్ సమయంలో తనకంటే పెద్దవారితో డేటింగ్ చేసేదానినని తెలిపింది.
అయితే వాళ్లు తన ఆకర్షించేందుకు విలువైన గిఫ్టులు ఇచ్చేవారని.. కానీ ఈ క్రమంలోనే ఎవరు మంచివారో, ఎవరు నిజంగా ప్రేమిస్తున్నారో అనే విషయం తెలుసుకోవడం కష్టంగా మారిందని తెలిపింది. తన దగ్గరకు వచ్చేవారు తనకు విలువ ఇచ్చి వచ్చేవారు కాదని...అయితే తాను మంచిగా మారకపోవడం వెనకున్న ఉద్దేశం మంచిదే కానీ మీడియానే తప్పుగా మార్చిందని తెలిపింది. డబ్బుకోసమే తన ఒళ్లు అమ్ముకున్నానని షెర్లిన్ చేసిన సంచలన వ్యాఖ్యలు హాట్ టాపిక్ గా మారాయి. మరి ఇప్పటికీ కూడా ఈ అమ్మడు ఇలాగే చేస్తుందా అని బాలీవుడ్ జనాలు గుసగుసలాడుకుంటున్నారు.
(And get your daily news straight to your inbox)
May 21 | యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’సక్సెస్‌ని ఎంజాయ్ చేస్తున్నాడు. విద్యాసాగర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై విడుదలకు ముందే మంచి హైప్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. మే6న విడుదలైన ... Read more
May 21 | తన పుట్టిన రోజు సందర్భంగా ఇంటికి వచ్చిన అభిమానులను కలవలేకపోయినందకు వారికి క్షమాపణలు చెప్పాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆ సమయంలో ఇంట్లో లేనని.. అందుకే కలవడం కుదరలేదని..క్షమించాలని కోరారు. ఈ మేరకు తాజాగా... Read more
May 21 | రామ్ హీరోగా లింగుసామి 'ది వారియర్' సినిమాను రూపొందించాడు. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాస చిట్టూరి నిర్మించిన ఈ సినిమాలో రామ్ ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నాడు. ఆయన... Read more
May 21 | తెలుగు చిత్రపరిశ్రమలో ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్రాల దర్శకుల జాబితా పెరగడం సంతోషమే. విజయవంతమైన చిత్రాలతో ఆ జాబితాలో నిలిచిన మరో దర్శకుడు అనీల్ రావిపూడి. లో ప్రస్తుతం తలెుగు చిత్రఅనిల్ రావిపూడి దర్శకత్వంలో... Read more
May 21 | పవన్ కల్యాణ్ ప్రస్తుతం 'హరి హర వీరమల్లు' సినిమా షూటింగులో బిజీగా ఉన్నారు. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఎ.ఎమ్.రత్నం నిర్మిస్తున్నారు. చారిత్రక నేపథ్యంలో నడిచే ఈ కథలో పవన్ సరసన నాయికగా... Read more