ఈనెల 26న ‘అఆ’ ఆడియో విడుదల | A Aa Audio Release Date

A aa audio release date

Nithiin A Aa Audio Release Date, Nithiin A Aa Teaser, Nithiin A Aa Poster, నితిన్, అఆ, సమంత, Trivikram A Aa Movie Release Date, Trivikram A Aa Movie news, Trivikram A Aa Movie updates, Trivikram A Aa Movie logo, త్రివిక్రమ్, అఆ టీజర్, అనుపమ పరమేశ్వరన్, Nithiin film news, Nithiin movie news, Nithiin film updates, Samantha latest stills, samantha, Anupama Parameswaran stills, Anupama Parameswaran

A Aa Audio Release Date: Director Trivikram latest film A.. Aa. the film has a tag line "Anasuya Ramalingam Versus Anand Vihari", Nithin plays the protagonist where Samantha plays one of the female leads and another female lead is played by Anupama Parameswaran (malayalam 'premam' fame). Haarika and Hassine Creations'.

ఈనెల 26న ‘అఆ’ ఆడియో విడుదల

Posted: 04/18/2016 08:56 AM IST
A aa audio release date

ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతున్న మరో బ్యూటీఫుల్ ఫ్యామిలీ లవ్ ఎంటర్ టైనర్ ‘అఆ’. ‘అనసూయ రామలింగం వర్సెస్ ఆనంద్ విహారి’ ట్యాగ్ లైన్. యువ హీరో నితిన్, సమంత హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో మలయాళ నటి అనుపమ పరమేశ్వరన్ ఓ ముఖ్య పాత్రలో నటిస్తుంది.

ఇటీవలే విడుదలైన ఫస్ట్ లుక్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో నితిన్, సమంతలు లుక్స్ పరంగా బాగున్నారు. విజువల్స్ పరంగా అందమైన లొకేషన్లలో చిత్రీకరిస్తున్నట్లుగా అనిపిస్తోంది. తొలిసారిగా త్రివిక్రమ్ చిత్రానికి మిక్కీ.జే.మేయర్ సంగీతం అందిస్తున్నాడు. మిక్కీ సంగీతం అందిస్తున్న పాటలను ఈనెల 26న విడుదల చేయడానికి నిర్ణయించారు.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఇప్పటికే ఈ సినిమాపై పాజిటివ్ టాక్ కొనసాగుతోంది. మరి పాటలు, ట్రైలర్ విడుదలయ్యాక.. ఈ సినిమాపై వున్న అంచనాలు మరింతగా పెరిగే అవకాశం వుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Trivikram  Nithiin  A Aa  Samantha  

Other Articles