విజేతగా నిలిచిన సూర్య చెన్నై సింగం | Suriya Chennai Singam Team Won cricket Match

Suriya chennai singam team won cricket match

Suriya Chennai Singam Won cricket Match, Chennai Singam won, Surya team won, Chennai Singam Surya, Surya Chennai Singam team win, Natchathira Cricket Match stills, Natchathira Cricket Match updates, Natchathira Cricket Match updates

Suriya Chennai Singam Team Won cricket Match: Tamil Nadu Cine actors cricket match completed on 17 april. Suriya's Chennai Singams Won The Natchathira Cricket Match

విజేతగా నిలిచిన సూర్య చెన్నై సింగం

Posted: 04/18/2016 09:36 AM IST
Suriya chennai singam team won cricket match

తమిళ సినీ ఇండస్ట్రీ తారలంతా కూడా నిన్న తెగ సందడి చేసారు. నడిగర్ సంఘం భవన నిర్మాణం కోసం నిధులు సమకూర్చేందుకు క్రికెట్ మ్యాచ్ ఏర్పాటు చేసారు. ఈ మ్యాచ్ లో సూర్య కెప్టెన్ గా వున్న చెన్నై సింగం టీమ్ విజయం సాధించింది. ఈ వేడుకకు తమిళ సినీ తారలంతా విచ్చేసి సందడి చేసారు.

అలాగే తమిళ సినీ ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా వున్న కమల్ హాసన్, రజనీకాంత్ లు ఈ వేడుకకు విచ్చేసి, ఆటను మరింత హుషారుగా మార్చారు. అలాగే తెలుగు సినీ ఇండస్ట్రీ నుంచి బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు. మలయాళ ఇండస్ట్రీ నుంచి మమ్ముట్టీ, కన్నడ నుంచి స్టార్ హీరోలు శివరాజ్ కుమార్, సుదీప్ పాల్గొన్నారు. సౌత్ ఇండస్ట్రీకి చెందిన పలువురు వయ్యారి భామలు పాల్గొని ఆటకు మరింత హుషారును తెచ్చిపెట్టారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Surya  Karti  Cricket match  

Other Articles