Mohan Babu | Selling Idlis | Memu Saitham | Manchu Lakshmi

Mohan babu selling idly for memu saitham

Mohan Babu Selling Idlis For Memu Saitham, Mohan Babu Selling Idlis, Mohan Babu helps For Memu Saitham, Manchu Lakshmi programs, Manchu Lakshmi Memu Saitham

Mohan Babu Selling Idly For Memu Saitham: Tollywood actor, producer Collection king Manchu Mohan Babu Selling Idlis For his daughter upcoming programme Memu Saitham.

ఇడ్లీలు అమ్మిన కలెక్షన్ కింగ్

Posted: 03/24/2016 04:19 PM IST
Mohan babu selling idly for memu saitham

మంచు లక్ష్మీప్రసన్న నిర్వహిస్తున్న ‘మేము సైతం’ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన డబ్బును సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నారు. ఓ ప్రైవేట్ ఛానల్ లో ప్రసారం కానున్న ఈ కార్యక్రమం కోసం ఇప్పటికే చాలా మంది సినీతారలు తమవంతు సహకారం అందించారు.

ఇప్పటికే రకూల్ ప్రీత్ సింగ్ కూరగాయలు అమ్మడం, రానా కూలీగా మారడం, అఖిల్ ఆటో నడపడం, శ్రీయ సేల్స్ గర్ల్ గా పనిచేయడం... ఈ విధంగా వచ్చిన మొత్తాన్ని ‘మేమే సైతం’ కార్యక్రమం ద్వారా సేవా కార్యక్రమాలకు వినియోగించడం జరుగనుంది. అయితే తాజాగా ఈ జాబితాలోకి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు కూడా చేరారు.

తాజాగా మోహన్ బాబు ఇడ్లీలు అమ్మడం జరిగింది. తిరుపతిలోని శ్రీ విద్యానికేతన్ విద్యాసంస్థల ఎదురుగా రోడ్డుమీద ఇడ్లీలు అమ్మి, అలా వచ్చిన సొమ్మును ‘మేము సైతం’ కార్యక్రమాలకు వినియోగించనున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Manchu Lakshmi  Mohan babu  Memu Saitham  Idly Selling  stills  

Other Articles