Hot Actress in SIIMA Awards 2015 Event

Hot actress in siima awards 2015 event

Actress in SIIMA Awards 2015, SIIMA Awards 2015 updates, SIIMA Awards 2015 updates, SIIMA Awards 2015 news, SIIMA Awards 2015 stills, SIIMA Awards 2015 gallery, SIIMA Awards 2015 details, SIIMA Awards 2015 photos, SIIMA Awards stills, SIIMA Awards photos, SIIMA Awards

Hot Actress in SIIMA Awards 2015 Event: south indian actress in SIIMA Awards 2015 function in dubai. The biggest and the most anticipated South Indian International Movie Awards (SIIMA) event in 6th& 7th August Dubai.

సైమా వేడుకలో వేడి పుట్టించిన అందమైన భామలు

Posted: 08/08/2015 04:09 PM IST
Hot actress in siima awards 2015 event

సైమా 2015 అవార్డుల ప్రధానోత్సవ కార్యక్రమంలో అందమైన భామలు వారి వారి అందచందాలతో పిచ్చెక్కించేసారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడం భాషల సినీ ఇండస్ట్రీలకు సంబంధించిన అగ్ర, స్టార్ తారలంతా కూడా హాజరయ్యి, ఘనవిజయం చేసారు.

అందమైన భామలు మాములు అవార్డు ఫంక్షన్ అంటేనే తెగ హడావుడి చేస్తూ, మరింత గ్లామర్ తో రెడీ అయ్యి వచ్చేస్తుంటారు. అలాంటిది దుబాయ్ లో ‘సైమా అవార్డ్స్’ ఫంక్షన్స్ అంటే ఇక ఈ భామలు మాములు సందడి చేస్తారా చెప్పండి? ఈ కార్యక్రమంలో ముద్దుగుమ్మలంతా కూడా మత్తెక్కించే విధంగా హాట్ హాట్ డ్రెస్సుల్లో వచ్చి పిచ్చెక్కించేసారు. అందులో కొంతమంది భామల ఫోటోలు మీకోసం అందిస్తున్నాం... మీరు ఓ లుక్కేయండి.

Actress in SIIMA Awards 2015

Actress in SIIMA Awards 2015

Actress in SIIMA Awards 2015

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : SIIMA Awards 2015  Shreya  Rashi khanna  trisha  allu arjun  stills  

Other Articles