Prabhas Baahubali Movie Censor Report

Prabhas baahubali movie censor report

Baahubali Movie Censor Report, Baahubali Mamta Se Bhari Official Song, Mamta Se Bhari Official Song, Baahubali movie latest news, Baahubali posters, Baahubali movie updates, Baahubali movie details, Baahubali stills, Baahubali songs, Baahubali trailers, Prabhas, Karan Johar, Bollywood News

Prabhas Baahubali Movie Censor Report: Baahubali movie Censor process completed. Baahubali gets UA certificate. Rajamouli Direction, Keeravani Music.

బాహుబలి సెన్సార్ పూర్తి... సినీ అభిమానుల్లో కౌంట్ డౌన్ స్టార్ట్

Posted: 06/23/2015 10:00 AM IST
Prabhas baahubali movie censor report

ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన భారీ బడ్జెట్ చిత్రం ‘బాహుబలి - ది బిగెనింగ్’. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలలో నటించిన ఈ చిత్రానికి కీరవాణి సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లు సంచలనం సృష్టిస్తున్నాయి. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ చిత్రాన్ని ఆర్కా మీడియా సంస్థ నిర్మించింది.

ఇటీవలే ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ఈ చిత్రానికి సెన్సార్ వారు U/A సర్టిఫికెట్ ను సొంతం చేసుకుంది. భారీ అంచనాలతో రూపొందిన ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషలలో జులై 10న భారీ ఎత్తున విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్ర ప్రమోషన్ కార్యక్రమాలు భారీగా జరుగుతున్నాయి.

ఇందులో రమ్యకృష్ణ, నాజర్, సత్యరాజ్, ప్రభాకర్ తదితరులు కీలక పాత్రలలో నటించారు. ప్రస్తుతం ఈ చిత్ర యూనిట్ చెన్నైలో ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా వున్నారు. మరి ఈ సినిమా ఎలాంటి విజయం సాధించి, ఎలాంటి కొత్త రికార్డులు క్రియేట్ చేయనుందో త్వరలోనే తెలియనుంది.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Baahubali  Censor Report  Prabhas  Karan Johar  Bollywood News  

Other Articles