Sunny leone | Ekta Kapoor | Hot news

Sunny leone clarifies on ekta xxx movie

Sunny leone clarifies on xxx movie rumors, Sunny leone latest news, Sunny leone movie news, Sunny leone hot news, Sunny leone hot stills, Sunny leone hot photoshoot, Sunny leone bikini, Sunny leone videos

Sunny leone clarifies on Ekta xxx movie: Bollywood hot item actress sunny leone reject Hindi producer ekta kapoor latest movie XXX offer.

గతంలో ఇలాంటి న్యూడ్ సినిమాలు చేసా కదా. మళ్లీ ఇపుడొద్దు ఇక!

Posted: 05/06/2015 03:40 PM IST
Sunny leone clarifies on ekta xxx movie

5 కోట్లు డిమాండ్ చేసి, ఓ హాట్ సినిమాను సన్నీలియోన్ కోల్పోయిందంటూ వార్తలొస్తున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ హాట్ లేడి ప్రొడ్యూసర్ ఏక్తా కపూర్ నిర్మిస్తున్న తాజా చిత్రం ‘XXX’. ఇందులో భారీ న్యూడ్ సన్నీవేశాలు వుండబోతున్నాయట. దాదాపు సినిమాలో 75% న్యూడ్ సన్నీవేశాలు వుండనున్నాయని, అందుకే ఈ సినిమా చేయడానికి చాలా మంది హీరోయిన్లు ముందుకు రాలేదు. కానీ చివరగా ఇందులో కైరా దత్ ను ఎంపిక చేసారు. ఇటీవలే ఈ ప్రాజెక్టుకు కైరా సంతకం చేసింది.

అయితే ఈ సినిమా కోసం ముందుగా పోర్న్ స్టార్, బాలీవుడ్ హాట్ ఐటెం హీరోయిన్ సన్నీలియోన్ ను ఏక్తా సంప్రదించారట. కానీ ఈ ప్రాజెక్టు కోసం సన్నీలియోన్ 5 కోట్లు డిమాండ్ చేసిందని, దీంతో సన్నీని కాకుండా కైరా దత్ ను ఏక్తా ఎంపిక చేసిందంటూ గతకొద్ది రోజులుగా వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ఈ వార్తలపై తాజాగా సన్నీలియోన్ స్పందించింది. సన్నీ మాట్లాడుతూ... ఈ సినిమా కోసం ఏక్తా తనను సంప్రదించిన మాట వాస్తవమేనని, కానీ ఇందులో చాలా న్యూడ్ సీన్లు వున్నాయి. ఇలాంటి న్యూడ్ సినిమాలు నేను గతంలో చాలానే చేసాను కాబట్టి.. ఇలాంటి సినిమాలు వద్దనుకున్నాను అంతే తప్ప రెమ్యునరేషన్ సమస్య ఏం కాదని చెప్పుకొచ్చింది.

అంటే మొత్తానికి సన్నీలియోన్ ఇక న్యూడ్ సినిమాలకు దూరంగా వుంటానని చెప్పిన తన మాటను మెల్లిగా మెల్లిగా నిలబెట్టుకుంటూ, సాధారణ మహిళగా కేవలం గ్లామర్ పాత్రలలో నటిస్తూ బిజీ అవ్వాలని ప్రయత్నాలు బాగానే చేస్తోంది. మరీ సన్నీ కోల్పోయిన ‘XXX’ సినిమాలో ఎన్ని న్యూడ్ సీన్లు వున్నాయో... ఎన్ని సీన్లు బయటకు రానున్నాయో త్వరలోనే తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Sunny leone  Ekta Kapoor  Hot news  

Other Articles