Bham bolenath movie release date confirmed

Bham Bolenath Movie Release date confirmed, Bham Bolenath Movie Release on 27th February, Bham Bolenath Movie Release on 27th Feb, Bham Bolenath Release on 27th Feb, Bham Bolenath Movie release date, Bham Bolenath Movie news, Navdeep Bham Bolenath Movie, Bham Bolenath Movie posters, Bham Bolenath Movie stills, Bham Bolenath Movie latest trailer, Bham Bolenath Movie updates

Bham Bolenath Movie Release date confirmed: Navdeep, Naveen chandra`s Upcoming movie Bham Bolenath. Movie going to Release on 27th February.

ఈనెల 27న నవదీప్ భమ్ బోలేనాథ్

Posted: 02/20/2015 12:09 PM IST
Bham bolenath movie release date confirmed

నవదీప్, నవీన్‌చంద్ర, ప్రదీప్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘భమ్ బోలేనాథ్’. పూజ కథానాయిక. ఆర్.సి.సి.ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై శిరువూరి రాజేష్‌వర్మ నిర్మిస్తున్న ఈ చిత్రం ద్వారా కార్తీక్ వర్మ దండు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ... ‘ మూడు కథల సమాహారంగా, ముగ్గురు వ్యక్తుల భిన్న జీవితాలతో... ఒకే లక్ష్యం కోసం వారు చేసే పోరాటాన్ని మా చిత్రంలో ఆసక్తికరంగా ఆవిష్కరించాం. కథ, కథనం కొత్తగా వుంటుంది’ అన్నారు.

నిర్మాత మాట్లాడుతూ... ‘రెండున్నర గంటలు ఆద్యంతం హాస్యప్రధానంగా అనూహ్య మలుపులతో సాగే చిత్రమిది. యువతతో పాటు కుటుంబప్రేక్షకుల్ని ఆకట్టుకునే అంశాలన్నీ వుంటాయి. కొత్త పంథాలో తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగిస్తుంది. కుటుంబమంతా కలిసి చూడదగ్గ చక్కటి ఎంటర్‌టైనర్ ఇది. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుందన్న నమ్మకముంది’ అన్నారు.

ప్రాచీ, శ్రేయ, పోసాని కృష్ణమురళి, పంకజ్‌కేసరి, ప్రవీణ్, నవీన్, రఘు పెన్మెత్స, ధన్‌రాజ్, పృథ్వి, కాదంబరి కిరణ్, కాంచి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: భరణి కె ధరణ్, మాటలు: శరణ్ కొప్పిశెట్టి, కార్తీక్ వర్మ దండు, పాటలు: కృష్ణచైతన్య, బాలాజీ, సుబ్బరాయ శర్మ, ఆర్ట్: జె.కె.మూర్తి, ఎడిటర్: ప్రవీణ్ పూడి, సంగీతం: సాయికార్తీక్, సహనిర్మాతలు: రఘ పెన్మెత్స, కాకర్లపూడి రామకృష్ణ, యాడ్లపల్లి తేజ, శ్రీకాంత్ దంతలూరి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: కార్తీక్ వర్మ దండు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Bham Bolenath  Release date  Navdeep  Naveen chandra  telugu  news  

Other Articles

 • Hit sneak peek provides chills and thrill in equal doses

  విశ్వక్ సేన్ ‘‘హిట్’’ స్నీక్‌పీక్‌.. చూశారా?

  Feb 25 | ఫలక్ నుమా దాస్ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విశ్వక్‌సేన్‌ నాయుడు తాజాగా హిట్ చిత్రం ద్వారా వస్తున్నాడు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్.. కీలక పాత్రలో నటిస్తున్నాడు. శైలేష్‌ కొలను దర్శకత్వం వహిస్తున్న... Read more

 • Nani s v secret behind the killer drama s title revealed

  ‘వి’ లో నానీ నెగిటివ్ రోల్ సీక్రెట్.. ట్విస్టు ఉందట

  Feb 24 | న్యాచురల్‌ స్టార్‌ నాని, యువహీరో సుధీర్‌ బాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘వి’ చిత్రాన్ని దర్శకుడు ఇంద్రగంటి మోహనకృష్ణ రూపోందిస్తున్న విషయం తెలిసిందే. ఈ దర్శకుడు ఇటు నానీకి .. అటు సుధీర్ బాబుకి... Read more

 • Crucial action sequences of naarappa will be an added advantage

  నారప్పలో యాక్షన్ సీన్స్.. పత్యేక ఆకర్షణ

  Feb 24 | శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో 'నారప్ప' సినిమా రూపొందుతోంది. తమిళంలో భారీ విజయాన్ని సొంతం చేసుకున్న 'అసురన్' సినిమాకి ఇది రీమేక్. సురేశ్ ప్రొడక్షన్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమాలో వెంకటేశ్ విభిన్నమైన లుక్ తో... Read more

 • Varun tej s boxing film goes on floors to release on this date

  ‘బాక్సర్’గా రంగంలోకి దిగిన మెగా ప్రిన్స్

  Feb 24 | మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ఎఫ్ 2, గద్దలకొండ గణేష్ తో రెండు వరుస హిట్లను తన ఖాతాలో వేసుకున్న తరువాత తాజాగా కిరణ్ కొర్రపాటి ఒక సినిమాలో నటిస్తున్నాడు. బాక్సార్ గా టైటిల్... Read more

 • Disha patani s bodyguard pushes photographer and gets into fight

  వీడియో: ఫొటోగ్రాఫర్ ను తోసేసిన దిశా పటానీ బాడీగార్డ్

  Feb 24 | సెలబ్రిటీలు ఎవరైనా కనిపిస్తే, వాళ్లతో సెల్ఫీలు దిగాలని చూసేవారు, వారి రూపాలను క్లిక్ మనిపించాలని చూసే ఫొటోగ్రాఫర్లు చేసే హడావుడి అంతా ఇంతా ఉండదు. ఒక్కోసారి వీరి ప్రవర్తన సెలబ్రిటీలకు విసుగు తెప్పిస్తుంది కూడా.... Read more

Today on Telugu Wishesh