Actor murali mohan house burgled

Actor Murali Mohan house burgled, MP Murali Mohan's son's house robbed, Murali Mohan house burgled, robbery in Actor Murali Mohan house, robbery in Murali Mohan house, Murali Mohan latest news, Murali Mohan house news, Murali Mohan

Actor Murali Mohan house burgled: Burglars attack on house of film actor Murali Mohan's son house in Jubilee Hills on Saturday night, and escaped with gold jewellery.

నటుడు మురళీమోహన్ ఇంట్లో దొంగతనం

Posted: 02/02/2015 11:46 AM IST
Actor murali mohan house burgled

మాములు ప్రజలకే కాకుండా సెలబ్రెటీలు, రాజకీయ నాయకుల ఇంటికి కూడా భద్రత లేకుండా పోతుంది. ఈ మధ్య పలు సెలబ్రెటీల ఇళ్లల్లో దొంగతనాలు ఎక్కువవుతున్న విషయం తెలిసిందే. తాజాగా ప్రముఖ సినీ నటుడు, రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు మురళీమోహన్ ఇంట్లో దొంగతనం జరిగింది.

నిన్న హైదరాబాద్ లోని మురళీమోహన్ ఇంట్లో దొంగతనం జరిగింది. దొంగలు పడిన సమయంలో మురళీమోహన్ తో పాటుగా కుటుంబ సభ్యులెవ్వరూ హైదరాబాద్ లో లేరు. ఇందులో భాగంగా ఆరు లక్షల రూపాయలు విలువ చేసే నెక్లెస్ తో పాటు డైమండ్ రింగ్ ను దొంగిలించినట్లుగా తెలిసింది.

ఈ విషయంపై మురళీ మోహన్ బంజారాహిల్స్ లోని పోలీసులకు ఫిర్యాదు చేసారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే మరిన్ని వివరాలు తెలియనున్నాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Murali Mohan  Robbery  Burglars  House  gold jewellery  

Other Articles