Is vidya balan pregnant bollywood town says she visits hospital regularly

Vidya Balan rejecting Movie offers, vidya saying no to movies, vidya visits Multi Speciality Hospital, vidya said no to SUJAY Ghosh, vidya balan Pregnant, Cityplus

Is vidya balan pregnant, bollywood town says she visits hospital regularly

సినీమా ఆఫర్లను వద్దంటున్న విద్యాబాలన్..? ఎందుకు..?

Posted: 12/07/2014 10:22 PM IST
Is vidya balan pregnant bollywood town says she visits hospital regularly

డర్టీ పిక్చర్’తో ఓ ఊపు ఊపేసి పక్కింటి అమ్మాయి అనిపించేలా వున్న తన ఇమేజ్ ను ఒక్కసారిగా హాట్ బామాగా మార్చుకున్న విద్యాబాలన్ ఈ మధ్య వచ్చిన సినిమా ఆఫర్ లును వద్దని తేల్చి చెబుతోందట. బిజీ షెడ్యూల్ ల మధ్య విసిగిపోయాను.. కొంత కాలం రెస్టు తీసుకుంటాను అంటోందట. ఆపర్ల కోసం ఒక్క చాన్స్ అంటూ దర్శక నిర్మాత వెంట పడే రోజుల్లో.. వచ్చిన ఆపర్లను దూరం చేసుకోవడం, వద్దను కోవడం చూసి బాలివుడ్ జనం ఏమిటీ విచిత్రం అనుకుంటున్నారట.

అంతేకాదు ఈ మధ్య ఈ అందాట హాట్ బామ.. ఎక్కువగా ముంబైలోని ఓ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌కు తరుచుగా పరుగులు పెడుతోంది. రెగ్యులర్‌గా విజిట్ చేస్తోందట. ఏవరి వ్యవహరానైనా ఓ పట్టాన వదిలి పెట్టకుండా.. సందేహాలను నివృత్తి చేసుకునే బాలివుడ్ టౌన్.. విద్యాబాలన్ విషయంలోనూ కూపీ లాగింది. దీంతో సంబ్రమాశ్చర్యాలతో ఉలిక్కి పడింది. ఎందుకంటే విద్యాబాలన్ ఇప్పుడు గర్భవతి అని సమాచారం. దానికి తగ్గట్టుగానే విద్య... సుజయ్ ఘోష్ తీయబోయే సినిమా నుంచి తప్పుకుందట. కానీ... విద్యాబాలన్ సన్నిహితులు మాత్రం.. ‘వరుస షూటింగ్‌లతో అలసిపోయిన విద్య కొంత కాలం బ్రేక్ కావాలనుకుంది’ అని చెబుతున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : bollywood  bollywood actress  Vidya balan  B Town news  

Other Articles