Yami gautham wants to act with mahesh in liplock scenes

yami gautham wants to act with mahesh in liplock scenes, yami gautham, yami gautham latest news, yami gautham hot photo shoot, yami gautham latest photo shoot, yami gautham with mahesh babu, mahesh babu latest news, mahesh babu news, yami gautham wants to act with mahesh babu, yami gautham wants to act with mahesh babu in liplock scene, yami gautham comments on mahesh babu

yami gautham wants to act with mahesh in liplock scenes

ఆ ఛాన్స్ మహేష్ బాబుకి తప్ప మరెవ్వరికీ ఇవ్వను!

Posted: 07/01/2014 10:27 AM IST
Yami gautham wants to act with mahesh in liplock scenes

(Image source from: yami gautham wants to act with mahesh in liplock scenes)

సాధారణంగా హీరోయిన్లు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డమ్ ను సంపాదించాలంటే బికినీ, లిప్ లాక్ వంటి సీన్లలో నటించాల్సి వుంటుంది. ఇఫ్పుడున్న స్టార్ హీరోయిన్లందరూ కూడా ఈ దశ నుంచి వచ్చినవాళ్లే! అయితే భారతదేశం మొత్తం చక్కర్లు కొడుతూ... అన్ని సినీపరిశ్రమల్లో ఒక్కొక్కొటి చొప్పున సినిమాలు చేసుకుంటూపోతున్న యామీ గౌతమ్ మాత్రం సినిమాల్లో బికినీలు ధరించడంగానీ, లిప్ లాక్ సీన్లలో నటించడంగానీ ఎట్టి పరిస్థితుల్లోనూ చేయమని తెగేసి చెబుతోందట! తనకు ఎంత భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేసినా... ఛస్తే బికినీ ధరించను అని బల్లగుద్దిమరీ చెబుతోందని ఫిల్మ్ నగర్ వర్గాలు తెలుపుతున్నాయి.

‘‘నువ్విలా’’ సినిమా నుంచి తెలుగుతెరకు పరిచయమైన ఈ తెల్లరంగు భామ... ఆ తరువాత ‘‘గౌరవం, యుద్ధం’’ వంటి సినిమాల్లో నటించింది. ఈ సినిమాలు అంతగా హిట్ కాకపోయినప్పటికీ... యామీగౌతమ్ కి మాంచి డిమాండ్ వుందని సినీ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు. ఇఫ్పుడు తాజాగా నితిన్ తో కలిసి ‘‘కొరియర్ బాయ్ కళ్యాణ్’’ సినిమాలో నటిస్తున్న ఈ అమ్మడుకి... ఆ చిత్రం డైరెక్టర్ తనను బికినీ ధరించాలని అడిగాడట! దాంతో ఆమె ‘‘ఛస్తేగానీ బికినీ సీన్లలో నటించను’’ అని తెగేసి సమాధానం ఇచ్చిందని సమాచారం! దీంతో దర్శకుడు సదరు బికినీ సీన్ ని తొలగించి... దానికి బదులుగా లిప్ లాక్ సీన్ చేయాల్సిందిగా కోరాడట!

ఈ మాట వినగానే కోపంతో రగిలిపోయిన ఈ అమ్మడు... ‘‘నేను లిప్ లాక్ సీన్స్ ఏ హీరోతో పడితే వారితో నటించను’’ అని సమాధానమిచ్చిందని చెప్పుకుంటున్నారు. ఒకవేళ తాను లిప్ లాక్ సీన్స్ లో నటించాల్సి వస్తే... అది కేవలం ప్రిన్స్ మహేష్ బాబుతో మాత్రమే చేస్తానని తన మనసులోని మాటను బయటపెట్టేసింది. ‘‘నా పెదాలను ముద్దు పెట్టుకునే ఛాన్స్ ఓన్లీ ఫర్ మహేష్ బాబు’’ అని యామీ గౌతమ్ చెప్పిందని సినీ ప్రేక్షకులు చెప్పుకుంటున్నారు. అలాగే ఆయనతో సినిమాలో నటించే ఛాన్స్ వస్తే... లిప్ లాక్ సీన్ ను డిమాండ్ చేసినా, చేయకపోయినా.. నేను మాత్రం ఆయనకు ఖచ్చితంగా లిప్ లాక్ కిస్ ఇస్తానని ఉర్రూతలూగుతూ చెప్పిందని చర్చించుకుంటున్నారు.

ఈమె మాటలు విన్న సదరు డైరెక్టర్ ఒక్కసారిగా షాక్ తో మతి పోయింది. దీంతో ఆ దర్శకుడు తన సినిమాలో వున్న బికినీ, లిప్ లాక్ సీన్లను తొలగించాడని తాజా న్యూస్! ఏదేమైనా యామీ గౌతమ్ కూడా ఒకేసారి స్టార్ డమ్ ను సంపాదించాలనే ఆశతోనే ఇలా మహేష్ బాబు పేరును వాడుకుంటోందని... అతనితో కలిసి సినిమాలు చేయాలనే కోరికతో అతనితో లిప్ లాక్ కు సై అంటోందని సినీ విశ్లేషకులు గుసగుసలాడుకుంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles