Bollywood actress swara bhaskar comments on modi

Bollywood Actress Swara Bhaskar comments on modi, Swara Bhaskar hates Narendramodi, Swara Bhaskar twitter tweets, Swara Bhaskar Hate tweets on modi, Swara Bhaskar, Swara Bhaskar hot stills, Swara Bhaskar latest news, Swara Bhaskar against to narendra modi, narendra modi followers, Swara Bhaskar hot comments on modi

మోదీపై హాట్ బ్యూటీ ఘాటు కామెంట్లు

Posted: 05/21/2014 03:06 PM IST
Bollywood actress swara bhaskar comments on modi

భారతదేశమంతా నరేంద్ర మోదీ ప్రధానీ కాబోతున్నాడనే సంతోషంతో ఉంటే ధనుష్ లవర్ మాత్రం మోదీని అవమానిస్తూ కామెంట్లు చేస్తుంది. ఇంతకీ ఆ లవర్ ఎవరనుకుంటున్నారా? ‘రాంఝనా’ సినిమాలో ధనుష్ ను ప్రేమించే అమ్మాయి పాత్రలో నటించిన హాట్ బ్యూటీ స్వర భాస్కర్. మోదీ చేసిన విజయోత్సవాలపై స్వర తన ట్విట్టర్ లో... 2002 లో జరిగిన గుజరాత్ ఘర్షణలను ఆమె గుర్తు చేసింది. ఈ ఘర్షణలకు కారకుడు మోదీ కాదా? అంటూ ఘాటుగా ప్రశ్నించింది.

దాంతో మోదీ మద్ధతు పలికే వారందరూ స్వరపై కామెంట్లతో దాడి చేశారు. కొందరైతే వ్యక్తిగతంగా కూడా స్వరపై విమర్శలు చేశారు. కానీ వీటన్నింటికీ స్వర బెదరకుండా ధైర్యం ప్రదర్శించింది. పైగా తనకు ముస్లిం బాయ్ ఫ్రెండ్ ఎవరూ లేరని, అలాగే చదువు, తెలివితేటలతో పాటు ఓ అభిప్రాయమంటూ ఉన్నాయని ట్వీట్ చేసింది. ఈ అమ్మడి కామెంట్లకు చాలా మందికి ఆశ్చర్యం కలిగింది. అంతా అయిపోయిన తర్వాత ఇప్పడు ఏడిస్తే ఏం లాభం అంటూ ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు. మరి ఈ అమ్మడు ఇంకెంత నిరసన వ్యక్తం చేస్తుందో త్వరలోనే తెలియనుంది.

Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles