Suhasini maniratnam wants to ragging balakrishna

suhasini maniratnam wants to ragging balakrishna, suhasini maniratnam wants to ragging legend, suhasini maniratnam wants rag, suhasini maniratnam ragging news, balakrishna, suhasini maniratnam, suhasini maniratnam balakrishna news, suhasini maniratnam latest interview, suhasini maniratnam special news, suhasini maniratnam talks about balakrishna, suhasini maniratnam talks about chiranjivi,

బాలయ్య బావ కనిపిస్తే ర్యాగింగేనంట

Posted: 05/21/2014 11:46 AM IST
Suhasini maniratnam wants to ragging balakrishna

అందం, అభినయం తప్ప గ్లామర్ పాత్రలు చేయకుండా, నటిగా తనను తాను నిరూపించుకున్న నటి సుహాసిని మణిరత్నం. సుహాసిని టాలీవుడ్ లో ఉన్న దాదాపు అగ్ర హీరోలందరితో కలిసి నటించింది. అయితే సుహాసిని ప్రస్తుతం వాళ్లతో కలిసి నటించకపోయిన కూడా అగ్ర హీరోలతో మంచి సాన్నిహిత్యమే ఉంది. ప్రతి సంవత్సరం సౌత్ ఇండస్ట్రీకి సంబంధించిన అగ్ర తారంలందరూ కలిసి సరదగా ఎంజాయ్ చేస్తుంటారు. అయితే సుహసిని కన్ను ప్రస్తుతం నందమూరి బాలయ్యపై పడింది.

ఇప్పటి వరకూ తన తోటి అగ్ర నటులు అంబరీష్, చిరంజీవి లాంటి వాళ్లు రాజకీయాల్లో గెలుపొంది, రాజకీయనాయకులుగా మారారు. దాంతో వీళ్లను సుహాసిని ఎప్పుడూ ఎగతాళి చేసేందంట. ఇంకా తన తోటి నటుల గురించి సుహసిని... ‘‘అంబరీష్, చిరంజీవి లాంటి వాళ్లు కేంద్రమంత్రులైపోయారు. ఇక రజనీ సార్ ఇప్పటికీ సూపర్ స్టారే. చిరంజీవి, అంబరీష్ లను కలిసినప్పుడల్లా ‘‘ఏం మినిస్టర్’’ అంటూ ఎగతాళి చేస్తుంటాను. ఇప్పుడు బాలయ్య కూడా ఎమ్మేల్యే అయిపోయారు. ఇపుడు బాలయ్య కనిపిస్తే... ఆయనను కూడా ర్యాగింగ్ చేస్తాను. వాళ్లకు కూడా మాతరం వాళ్లతోనే సౌకర్యంగా ఉంటుంది. చాలా సరదగా, అభిమానంతో ఉంటాం’’ అని చెప్పకొచ్చింది.

అంటే సుహాసినికి బాలయ్య ఎక్కడ కనిపించినా కూడా ఇక ర్యాగింగే అన్నమాట. అయినా బాలయ్యను ర్యాగింగ్ చేయాలంటే కాస్త ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే బాలయ్య అంటేనే దబిడి దిబిడే కదా. పైగా వీళ్లిద్దరూ కలిసి బావమరదల్లూగా ‘‘మంగమ్మ గారి మనవడు’’ సినిమాలో నటించారు. చూద్దాం. మన లెజెండ్ బాలయ్యను సుహాసిని త్వరలోనే ఎలా ర్యాగింగ్ చేయనుందో.

Sandy

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles