Katrina kaif hot bathroom video

Katrina Kaif Hot Bathroom Video, Katrina Kaif SEXY BATH, Katrina Kaif New Johnson TV Add, Katrina sexy bath For Johnson TVC

Katrina Kaif TV Commercial for Johnson Bathroom being widely discussed now.

కత్రినా కైఫ్ బాత్రూమ్ వీడియో వీక్షించండి

Posted: 05/17/2014 03:47 PM IST
Katrina kaif hot bathroom video

బాలీవుడ్ టాప్ హీరోయిన్ కత్రినా కైఫ్ హీరోయిన్ గానే కాకుండా, హాట్ ఐటెం గాళ్ గా కూడా మంచి పేరు తెచ్చుకుంది. ఓ వైపు సినిమాల్లో నటిస్తూ మరో వైపు కమర్షియల్ యాడ్స్ లో కూడా నటిస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడు బాత్ రూంలో స్నానం చేస్తున్న వీడియో హల్ చేస్తుంది. బాత్ రూమ్ టబ్బులో పడుకొని తన సెక్సీ అందాలను చూపిస్తూ ఉన్న ఈ వీడియోను చూడటానికి జనాలు ఎగబడుతున్నారు.

గతంలో టాలీవుడ్ హీరోయిన్ త్రిష వీడియో అంటూ అంతర్జాలంలో హల్ చేసినట్లుగానే కత్రినా బాత్ రూం వీడియో ఎవరో లీక్ చేశారనుకుంటే మీరు తప్పులో కాలేసినట్లే. అసలు విషయం ఏమిటంటే.. తాజాగా కత్రినా ఓ బాత్రూమ్ యాడ్‌లో నటించింది. ఈ యాడ్ షూటింగ్‌లో భాగంగా కత్రినా బాత్రూమ్‌లో స్నానం చేస్తూ హాట్ హాట్ ఫోజులిచ్చింది. జాన్సన్ బాత్రూమ్స్‌కు సంబంధించిన ప్రమోషన్స్ కోసం కత్రినా కెమెరాల ముందు నటించింది.

బాత్ టబ్‌లో స్నానం చేస్తున్న కత్రినా కైఫ్‌ను చాలా రొమాంటిక్‌గా ఉందంటూ జనాలు తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వీడియోకు ఎంత రెప్పాన్స్ వచ్చిందో, బాన్సన్ బాత్ టబ్ లకు కూడా అంతే పబ్లిసిటీ రావడంతో సదరు నిర్వాహకులు కత్రినా అడిగిన దానికంటే కాసింత ఎక్కువగానే సమర్పించుకున్నారట.

ఈ యాడ్ తరువాత కత్రినా తన బ్రాండ్ రేటు అమాంతం పెంచేసినా, పలు సంస్థలు కత్రినా కోసం ఎగబడుతున్నరంటే వారు కూడా ఇలాంటి యాడ్ ఏమైనా చేయించే ఆలోచనలో ఉన్నారేమో ?

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : latest news  moviesm movie news  city events  events coverage  

Other Articles